Borugadda Anil: బోరుగడ్డ అనీల్‌కు బిర్యానీ.. రెస్టారెంట్‌లో పోలీసుల రాచమర్యాదలు వైరల్‌ అవుతున్న వీడియో..

Borugadda Anil समाचार

Borugadda Anil: బోరుగడ్డ అనీల్‌కు బిర్యానీ.. రెస్టారెంట్‌లో పోలీసుల రాచమర్యాదలు వైరల్‌ అవుతున్న వీడియో..
Borugadda Anil BiryaniBorugadda Anil Viral VideoPolice Hospitality Borugadda Anil
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 19%
  • Publisher: 63%

Borugadda Anil Biryani Viral Video : బోరుగడ్డ అనీల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు. కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు దారిలో ఓ హోటల్‌లో బిర్యానీ తినిపించారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డకు పోలీసులు రాచమర్యాదలు చేయడం సంచలనంగా మారింది.

Borugadda Anil : బోరుగడ్డ అనీల్‌కు బిర్యానీ.. రెస్టారెంట్‌లో పోలీసుల రాచమర్యాదలు వైరల్‌ అవుతున్న వీడియో..

బోరుగడ్డ అనీల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు. ప్రస్తుతం ఆయనకు బిర్యానీ తినిపించడంతో ఆ వీడియో వైరల్‌ అవుతుంది. మంగళగిరి కోర్టుకు హాజరై వస్తుండగా పోలీసులు బోరుగడ్డకు ఈ రాచ మర్యాదలు చేశారు. బోరుగడ్డ పై ప్రస్తుతం 17 కేసులు ఉన్నాయి. సదరు పోలీసులపై పై అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Borugadda Anil Biryani Borugadda Anil Viral Video Police Hospitality Borugadda Anil

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »

Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోAbhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »

Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. సంతలో కూరగాయలు అమ్మినట్లు మద్యం అమ్మకాలు.. వీడియో వైరల్..Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. సంతలో కూరగాయలు అమ్మినట్లు మద్యం అమ్మకాలు.. వీడియో వైరల్..AP Liquor Sales: తణుకు మార్కెట్ లో కూరగాయల సంతల మాదిరిగా లిక్కర్ అమ్మకాలను కొంత మంది యువకులు స్టార్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-21 07:31:09