Borugadda Arrest: పేరుమోసిన రౌడీషీటర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చంపేస్తానన్నా.. బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు.ఈయన మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించారు. ఈయన అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది.
Saturn Transit 2024: శని గ్రహం గోచారంతో ఈ 4 రాశులకు నవంబర్ 15 తరువాత డబ్బే డబ్బు
అయితే రెండు రోజుల కిందట గుంటూరుకు వచ్చినట్లు తెలియడంతో సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై భూ వివాదాలతో పాటు మహిళల వేధింపులపై పలు కేసులు ఉన్నాయి. 2021లో కర్లపూడి బాబు ప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు ఆయన అదే ఏడాది జనవరి 25న అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండటంతో అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయడానికిప పోలీసులు సాహసించలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అంతేకాదు అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.
Borugadda Anil Chandrababu Naidu YS Jagan Mohan Reddy AP News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీతYS Jagan Questions To Chandrababu About Sand Policy: ఇసుక విధానంపై సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించి చంద్రబాబును నిలదీశారు.
और पढो »
Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..Chiranjeevi on chandrababu naidu post: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరదల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సేవల్ని కొనియాడారు.
और पढो »
Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
और पढो »
Pawan Kalyan VS Udhayanidhi: బిగ్ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్, పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
और पढो »
Mohan Babu: ఏపీ సీఎం చంద్రబాబుని కలిసి వరద సాయం చెక్కుని అందజేసిన మోహన్ బాబు, విష్ణు మంచు..Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు.
और पढो »
RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »