Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు.
ఈ కోవలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసారు.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వరదల కారణంగా ఎంతో మంది రోడ్డు మీదుకొచ్చారు. అంతేకాదు కొన్ని వందల కోట్ల నష్టం సంభవించింది. వరదల కారణంగా ఇంట్లో విలువైన గృహోపకరణాలు నీటి పాలయ్యాయి. ప్రజల అండదండలతో స్టార్స్ గా ఎదిగిన వాళ్లు ప్రజలు ఆపత్కాలంలో ఉన్నపుడు వారికి గా అండగా నిలిబడింది.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల చెక్ ను అందజేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి వరదల నేపథ్యంలో కాసేపు రాష్ట్ర రాజకీయాల గురించి ముచ్చటించారు. మోహన్ బాబు విషయానికొస్తే.. అటు నటుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా..
ప్రస్తుతం ఈయన తనయుడు మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ యేడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ నటిస్తుండంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. హీరోగా మంచు విష్ణుకు తొలి ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. గతంలో కన్నప్ప కథలపై 'శ్రీకాళహస్తీ మహత్యం, భక్త కన్నప్ప చిత్రాలు వచ్చాయి.
AP CM Chandrababu Naidu AP Floods Manchu Vishnu Kannappa
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan Babu: గంటల్లోనే మోహన్ బాబు కేసు పరిష్కారం.. తిరుపతిలో దొరికిన దొంగMohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
और पढो »
Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..Robbery in mohan babu house: సినినటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. రూ.10 లక్షలతో పనిమనిషి పారిపోయినట్లు కూడా తెలుస్తోంది.
और पढो »
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
और पढो »
YS Sharmila: సీఎం చంద్రబాబుపై విమర్శల డోస్ పెంచిన వైఎస్ షర్మిలYS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
और पढो »
YS Sharmila: శెభాష్ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్ షర్మిల ప్రశంసలుYS Sharmila Praises On CM Chandrababu Flood Rescued Operations: విపత్తులో మునిగిన విజయవాడను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న సేవలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
और पढो »
CM Chandrababu Naidu: కష్టాల్లో అండగా ప్రభుత్వం.. ఉచిత బస్సు ప్రయాణం, కూరగాయల ధరలు రూ.2 మాత్రమేVijayawada Floods: వరద బాధితులకు ఎప్పటికప్పుడు సాయం అందిస్తూ.. వారికి అండగా నిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం వరద ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేయడంతోపాటు కూరగాయల ధరలు కూడా అదుపులోకి తీసుకువచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి సహాయక చర్యలు పర్యావేక్షిస్తూ..
और पढो »