Mohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
గంటల వ్యవధిలోనే సినీ నటుడు మంచు మోహన్ బాబు పరిష్కారమైంది. ఆగమేఘాల మీద పోలీసులు స్పందించి దొంగను పట్టుకున్నారు. అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటలలోనే పరిష్కారం చేసి సొత్తును రికవరీ చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపిన పోలీసులు ప్రత్యేకత సాధించారు. అయితే పోలీసులు స్పందించిన తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి గ్రామంలో మంచు టాన్‌షిప్‌లో మోహన్ బాబు వ్యక్తిగత కార్యదర్శిగా కిరణ్ కుమార్ పని చేస్తుంటాడు. ఈనెల 22వ తేదీన తిరుపతి నుంచి మోహన్ బాబు ఎంబీయూ విశ్వవిద్యాలయం నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొచ్చాడు. జల్‌పల్లిలోని మంచు టౌన్‌షిప్‌లోని తన గదిలో ఉంచి రాత్రి నిద్రపోయాడు. అయితే 23వ తేదీ సోమవారం ఉదయం లేచి చూసేసరికి డబ్బులు కనపడలేదు. వెంటనే మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ కెమెరా పరిశీలించారు.
అయితే అక్కడ పనిచేసే గణేశ్ నాయక్‌పై అనుమానం వ్యక్తం చేశారు. తన గదిలోకి వచ్చి వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో ఉందని తెలిపాడు. అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పహాడీ షరీఫ్ పోలీసులకు మోహన్ బాబు పీఏ కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచనల మేరకు సత్వర విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ కోసం పోలీసు బలగాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి.ఈ క్రమంలో అనుమానితుడు గణేశ్ నాయక్ ఆచూకీ తిరుపతిలో లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Harsha Sai
Manchu Town Ship Vadithe Ganesh Naik Jalpally Balapur Rangareddy District Andhra Pradesh Crime News Pahadisharif Police Rachakonda Police Tirupati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..Robbery in mohan babu house: సినినటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. రూ.10 లక్షలతో పనిమనిషి పారిపోయినట్లు కూడా తెలుస్తోంది.
और पढो »
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
और पढो »
Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్..Hydra Issued Notice To Murali Mohan: నటుడు మురళీ మోహన్ సంస్థపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »
Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »
Kattappa Killed: దారుణంగా కట్టప్పను చంపేసిన దొంగ.. కారణం తెలిస్తే షాకవుతారుTheif Killed To Kattappa While Doing Pig Theft In Shadnagar: అభంశుభం ఎరుగని బాలుడిని ఓ దొంగ పొట్టన బెట్టుకున్నాడు. దొంగతనం చేస్తుండగా చూశాడని బాలుడిని దొంగ చంపేశాడు.
और पढो »
Truth Behind Mahesh Babu Wig: మహేష్ బాబు విగ్గు రహస్యం.. నిగ్గు తేల్చే నిజాలు ఇవే..Truth Behind Mahesh Babu Wig: ఇప్పటికీ మహేష్ బాబుకు సంబంధించి ఓ విషయం అభిమానులను తొలిచేస్తూ ఉంటుంది. అదేమిటంటే.. మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టా.. లేకపోతే విగ్గా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇంతకీ మహేష్ బాబు విగ్గు వెనక ఉన్న రహస్యం ఏమిటో చూద్దాం..
और पढो »