Truth Behind Mahesh Babu Wig: ఇప్పటికీ మహేష్ బాబుకు సంబంధించి ఓ విషయం అభిమానులను తొలిచేస్తూ ఉంటుంది. అదేమిటంటే.. మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టా.. లేకపోతే విగ్గా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇంతకీ మహేష్ బాబు విగ్గు వెనక ఉన్న రహస్యం ఏమిటో చూద్దాం..
కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు కొన్ని సినిమాల్లో తన ఒరిజినల్ జుట్టుతోనే యాక్ట్ చేసాడు. ఆ తర్వాత క్రమంగా జుట్టు ఊడిపోతూ ఉండటం ప్రారంభమైంది. అప్పటి నుంచి విగ్గు పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి.ఇక మహేష్ బాబు అత్యున్నత సాంకేతికతతో కూడిన హెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడిన క్యూ 6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అదంత హంబక్ అని చాలా మంది హెయిర్ స్టైలిస్ట్ లతో పాటు జుట్టు పెరుగుదలపై పరిశోధనలు చేసే డాక్టర్లు చెబుతున్నారు.
అయితే అప్పట్లో మహేష్ బాబు కేరళకు చెందిన కొన్ని హెర్బల్ హెయిర్ ఆయిల్స్ తో తన జుట్టును ఒత్తుగా పెరిగేలా చేసుకున్నాడనే ఓ టాక్ కూడా నడిచింది.ఒకవేళ హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టం సెటప్ అయితే మాత్రం దానిపై కొత్తగా జుట్లు మొలవదు. ఈ మధ్య కాలంలో కొంత మంది తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ నాయకులే కాకుండా బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు అనేక హీరోలు చేయించుకున్నారని సమాచారం.తాజాగా మహేష్ బాబును చూస్తే అలా హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టం చేయించుకోలేదనే విషయం స్పష్టమవుతోంది.
Mahesh Babu Bald Mahesh Babu Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »
Snakes Facts: పాములు నిజంగానే నిద్రపోతాయా.. షాకింగ్ నిజాలు ఇవే..Snakes Facts:పాముల గురించి మన దగ్గర చాలా అపోహలున్నాయి. కనురెప్పలే లేని పాములు ఎలా నిద్రిస్తాయని అందరి మదిలో ఓ సందేహం ఉంది. అసలు పాములు ఎలా నిద్రపోతాయో తెలుసుకుందాం..
और पढो »
Mahesh kumar Goud: సీఎం రేవంత్ మరో సంచలనం.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్..TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తాజాగా, ఉత్తర్వులు జారీచేశారు.
और पढो »
Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్Tirumala Laddu Disputes Tollywood Actor Mohan Babu Wishes ap cm chandrababu Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ
और पढो »
IRDAI New Rules: ఇకపై 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిం జారీ..ఐఆర్డీఎ కొత్త రూల్స్ ఇవేLife Insurance Rules: లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ మెంట్ రూల్స్ ను మార్చేసింది ఐఆర్డీఏఐ. కొత్త రూల్స్ ప్రకారం జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే క్లెయిమ్ దరఖాస్తు పొందన 15 రోజుల్లో బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిందే.
और पढो »
Nagarjuna Top Movies: నాగార్జునను టాలీవుడ్ కింగ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Nagarjuna Top Movies: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకాదు యాక్టర్ గా ఒక మూసకు పరిమితం కాకుండా.. క్లాస్ అండ్ మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో టాప్ చిత్రాలున్నాయి.
और पढो »