IRDAI New Rules: ఇకపై 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిం జారీ..ఐఆర్డీఎ కొత్త రూల్స్ ఇవే

Life Insurance Claim Settlement समाचार

IRDAI New Rules: ఇకపై 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిం జారీ..ఐఆర్డీఎ కొత్త రూల్స్ ఇవే
IRDAI Guidelines For Life InsuranceLife Insurance Settlement Time LimitRights Of Life Insurance Policyholders
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Life Insurance Rules: లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ మెంట్ రూల్స్ ను మార్చేసింది ఐఆర్డీఏఐ. కొత్త రూల్స్ ప్రకారం జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే క్లెయిమ్ దరఖాస్తు పొందన 15 రోజుల్లో బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిందే.

ఐఆర్డీఏఐ కొత్త రూల్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.జీవితంలో ఎదురయ్యే అనుకోని ఆపదల నుంచి రక్షణ పొందేందుకు, బాధిత కుటుంబానికి భద్రత కల్పించేందుకు జీవిత బీమా అవసరం అవుతుంది. ఇంటిపెద్దను కోల్పోయిన బధలో ఉన్న కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు జీవిత బీమా ఎంతో కాపాడుతుంది. ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ బాధిత కుటుంబానికి కొంత పరిహారం అందిస్తుంది. అలాంటి జీవితా బీమాలో కొన్ని నిబంధనలను మార్చింది ఐఆర్డిఏఐ. ఆ నిబంధనలేంటో చూద్దాం.

-కొత్త పాలసీలు ఇచ్చేటప్పుడు బీమా సంస్థలు, తమకు అవసరమైన అదనపు పత్రాలను వారం రోజుల్లోగా అడగాలి. పదిహేను రోజుల్లోగా పాలసీ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి అందించాలి. -బీమా పాలసీలను విక్రయించే వారి గురించి తెలుసుకునేందుకు వీలుగా సంస్థలు తమ వెబ్ సైట్లలో సెర్చ్ టూల్ ను ఏర్పాటు చేసుకోవాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IRDAI Guidelines For Life Insurance Life Insurance Settlement Time Limit Rights Of Life Insurance Policyholders IRDAI Revised Life Insurance Rules

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Hajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నోHajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నోHajj 2025 New rules and guidelines issued registration fee abolished Hajj 2025 New Rules: హజ్ యాత్రికుల కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది.
और पढो »

New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »

Currency Notes: కస్టమర్లకు ఊరట.. చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవేCurrency Notes: కస్టమర్లకు ఊరట.. చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవేExchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది.
और पढो »

New Rules: అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్‎లో మార్పులు.. ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవేNew Rules: అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్‎లో మార్పులు.. ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవేPPF New Rules: ఇదివరకే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు...ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నవాళ్లు ఈ అప్ డేట్స్ తప్పనసరిగా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్ మారబోతున్నాయి. అవేంటో చూద్దాం.
और पढो »

Bank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి అలర్ట్.. ఆర్బిఐ కొత్త గైడ్‎లెన్స్ ఇవేBank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి అలర్ట్.. ఆర్బిఐ కొత్త గైడ్‎లెన్స్ ఇవేBank locker Rules Changing: మీరు బ్యాంక్ లో లాకర్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. లాకర్ కు సంబంధించి ఆర్బిఐ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. బ్యాంకు లాకర్లపై ఆర్బిఐ లేటెస్టు గైడ్ లెన్స్ ఏంటో తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 12:56:37