Exchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది.
Exchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది. ఇవి కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. Torn Notes : ATM ద్వారా డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు లేదా షాపింగ్ చేసేటప్పుడు చాలా సార్లు పాత లేదా చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ నోట్లను మార్పిడి చేయడం కష్టంగా మారుతుంది.
ఏటీఎంలో చెరిగిన నోట్లు వస్తే బాధ్యత బ్యాంకులదే: ఏటీఎంలో వచ్చే చిరిగిన నోట్ల బాధ్యత కూడా బ్యాంకులదేనని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే ఏజెన్సీకి కూడా నోట్లను తనిఖీ చేసే బాధ్యత లేదని స్పష్టం చేసింది. కరెన్సీ నోటులో ఏదైనా లోపం ఉంటే, దానిని బ్యాంకు ఉద్యోగి మాత్రమే తనిఖీ చేయాలి. ఏదైనా నోటు పాడైపోయినా, చిరిగిపోయినా కస్టమర్ ఏ బ్యాంకు ఎటిఎం నుండి పొందాడో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి కరెన్సీ నోటును మార్చుకోవచ్చు.
Reserve Bank Of India Torn Notes RBI New Rules Rules On Torn Notes Exchange
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Rakhi Poornima Bank Holiday: సోమవారం 19 రాఖీపూర్ణిమ.. బ్యాంకులకు సెలవు ఉందా? మీరూ తెలుసుకోండి..Rakhi Poornima Bank Holiday 2024: ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం కొన్ని ప్రత్యేక దినాల్లో బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. అయితే, కొన్ని ప్రత్యేక పండుగ దినాల్లో అన్ని ప్రాంతాలకు వర్తించదు.
और पढो »
New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »
Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే అర్హతలు ఇవే!Telangana Govt News Rules For Ration Cards: రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది.
और पढो »
Tirumala Laddu Prasadam: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. లడ్డూలపై కొత్త రూల్స్ మీకు తెలుసా..!TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.
और पढो »
New Rules: అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్‌లో మార్పులు.. ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవేPPF New Rules: ఇదివరకే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు...ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నవాళ్లు ఈ అప్ డేట్స్ తప్పనసరిగా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్ మారబోతున్నాయి. అవేంటో చూద్దాం.
और पढो »