Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga समाचार

Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!
Budhaditya Yoga BenefitsBudhadityaBudhaditya Yoga In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Due To Budhaditya Yoga 2024 3 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Money మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్ర గ్రహం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే ఈ రాశిలో బుధ గ్రహంతో పాటు సూర్య గ్రహం సంచార దశలో ఉన్నాయి. దీని కారణంగా అన్ని గ్రహాలు ఒకే రాశిలో కలువబోతున్నాయి.

వృశ్చిక రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం అనేక శుభ ఫలితాలను అందించబోతోంది. ఈరోజు నుంచి వీరు పూర్తి విశ్వాసంతో ఉండడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే విద్యార్థుల విషయానికొస్తే వారికి జ్ఞాపకశక్తి రెట్టింపు పై పరీక్షల్లో రాణించగలుగుతారు. ఇక కొంతమంది కుటుంబ సమేతంగా కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ జీవిత విషయానికొస్తే కుటుంబంలో ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా సంతోషకరమైన సమయాలు ఏర్పడతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budhaditya Yoga Benefits Budhaditya Budhaditya Yoga In Telugu Budha Aditya Yoga Budhaditya Yog In Telugu Budh Aditya Yoga

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
और पढो »

International Labour Day 2024: మే డే స్పెషల్‌ కోట్స్‌.. మీ స్నేహితులకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్‌ తెలపండిInternational Labour Day 2024: మే డే స్పెషల్‌ కోట్స్‌.. మీ స్నేహితులకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్‌ తెలపండిInternational Labour Day 2024: ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్‌ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు.
और पढो »

Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..Astrology: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడు గ్రహాలకు రాజుగా అభివర్ణిస్తుంటారు. ఈయన ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. మే 13న సూర్య భగవానుడు వృషభంలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆయా రాశుల వారికీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
और पढो »

Shani Dev: శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారికీ బంపరాఫర్ తగిలినట్టే.. డబ్బే డబ్బు..Shani Dev: శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారికీ బంపరాఫర్ తగిలినట్టే.. డబ్బే డబ్బు..Astrology - Shani Dev: గ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఒక్కోరాశిలో రెండున్నర యేళ్లు ఉంటాడు. ఒక్కో రాశిలో నెమ్మదిగా సంచరిస్తాడు గనుక ఈయన్ని మంద గమనుడు, మందుడు అని పిలుస్తుంటారు. ఈయన్ని గ్రహాల్లో న్యాయ దేవతగా పరిగణిస్తారు.
और पढो »

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్నిపనులు చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోయి, ఉన్నతస్థితిని పొందుతామని జ్యోతిష్యులు చెబుతుంటారు.
और पढो »

Malavya Yoga Benefits 2024: శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ 5 రాశులవారికి విపరీతమైన డబ్బు..Malavya Yoga Benefits 2024: శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ 5 రాశులవారికి విపరీతమైన డబ్బు..5 Zodiac Signs Will Get Buffer Money And New Jobs మీన రాశిలో శుక్రుడి కదలికల కారణంగా మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »



Render Time: 2025-02-22 05:50:40