Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..

Astrology समाचार

Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..
Surya TransitRasi PhalaluHoroscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడు గ్రహాలకు రాజుగా అభివర్ణిస్తుంటారు. ఈయన ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. మే 13న సూర్య భగవానుడు వృషభంలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆయా రాశుల వారికీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.

: సూర్య దేవుడు గ్రహాల రాజు. ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంఉంది. మే 13న సూర్య దేవుడు మేష రాశి నుంచి వృషభంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆయా రాశుల వారికీ ఎలా ఉండబోతుందో జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల మేష రాశి వారికీ ఆర్ధికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంలో అనుకోని లాభాలు అందుకుంటారు. సహోదరులు సహాకారంతో రాణిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. పనిలో విజయావకాశాలు మెండుగా ఉంటాయి.

UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lovers

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surya Transit Rasi Phalalu Horoscope

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
और पढो »

Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Astrology - Gaja Laxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. అందులో పుష్కరం తర్వాత బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తోంది.
और पढो »

Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.
और पढो »

Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!Due To Transit Of Venus, 4 Zodiac Signs Will Get Unexpected Promotions And Money In Jobs From April 25 శుక్రుడి సంచారం ఏప్రిల్ 25వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరుగతాయి.
और पढो »

Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »



Render Time: 2025-02-22 05:31:39