Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!

Venus Transit 2024 समाचार

Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!
Venus TransitVenus Transit In Pisces 2024Venus Transit In Aries 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Due To Transit Of Venus, 4 Zodiac Signs Will Get Unexpected Promotions And Money In Jobs From April 25 శుక్రుడి సంచారం ఏప్రిల్ 25వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరుగతాయి.

Venus Transit On 25 April: శుక్రుడి సంచారం ఏప్రిల్ 25వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరుగతాయి. అయితే ఈ సంచార ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.TS Inter Results 2024జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ఆనందం, వైభవం, ఐశ్యర్యం, జీవితానికి కారకుడిగా భావిస్తారు. ఈ గ్రహం ప్రతి నెల లేదా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో సంచారం చేస్తుంది. అయితే శుక్రుడు ఏప్రిల్ 25 రోజున తన రాశిని మార్చుకోబోతున్నాడు.

మకర రాశివారికి ఈ శుక్రుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు వీరికి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనేక లాభాలు పొందుతారు. అలాగే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు సంబంధింత సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ఆర్థికంగా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం లభిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నా తర్వాత నెక్ట్స్ సీఎం ఆయనే అంటూ క్లారిటీ.. వీడియో వైరల్..Gujarat - Surat MP Seat: ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విక్టరీ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Venus Transit Venus Transit In Pisces 2024 Venus Transit In Aries 2024 Venus 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
और पढो »

Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Mercury, Venus, Rahu Transit 2024 దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.
और पढो »

Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

Malavya Yoga Benefits 2024: శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ 5 రాశులవారికి విపరీతమైన డబ్బు..Malavya Yoga Benefits 2024: శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ 5 రాశులవారికి విపరీతమైన డబ్బు..5 Zodiac Signs Will Get Buffer Money And New Jobs మీన రాశిలో శుక్రుడి కదలికల కారణంగా మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »

Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-22 01:30:43