Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Sofia Ansariజ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలలో ఆయాగ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మార్పుచెందుతూ ఉంటాయి.ఇలాంటి సమయంలో కొన్నిరాశులలో ఒక్కసారిగా ఊహించని మార్పులు సంభవిస్తాయి. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కలలో కూడా ఊహించని మంచి ఫలితాలు కల్గుతాయి. ఈ క్రమంలో ప్రస్తుతం శుక్రుడు తన ఏప్రిల్ నెల చివరి వారంలో రాశి మారుతున్నాడు. దీంతో ఈ కింద వివరించిన నాలుగు రాశులవారికి గొప్ప యోగాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.మేష రాశివారు స్వతహాగా ఎంతో కష్టజీవులు.
మిథున రాశి వారికి కూడా ఇది కలిసోచ్చే కాలంగా చెప్పుకొవచ్చు. వీరికి రియల్ ఎస్టెట్ రంగాల వారికి ఎంతో కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం సంభవిస్తుంది. ప్రతి చిన్న విషయంలోను ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. సంఘంలో వీరికి గొప్ప గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగంలో కూడా గుర్తింపు లభిస్తుంది. శుక్రగ్రహాం ప్రభావం వల్ల వీరికి ప్రేమించిన వారితోనే పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి రాబోయే రోజుల్లో తప్పుండా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections 2024 1st Phase
Venus Transit April Last Month Astrology Tips 4 Zodiac Signs
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »
Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »
Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
और पढो »
Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
और पढो »
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
और पढो »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »