Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology समाचार

Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..
Kuja GocharHoroscopeRasi Phalalu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.

: రాశి చక్రంలో కుజుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా అభివర్ణిస్తుంటారు. ఈయన విశ్వాసం, ధైర్య సాహసాలకు కారకుడు. కుజుడు సంచారం శుభ ప్రదంగా ఉంటే కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అంతేకాదు ఉద్యోగంలో పదోన్నతులు అందుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంగారుడు స్వంత రాశి మేషంలో సంచరిస్తున్నాడు. దీంతో ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉందో మీరు ఓ లుక్కేయండి..కుజుడు రాశి మార్పు శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం మరియు శాంతి వాతావరణం ఉంటుంది.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kuja Gochar Horoscope Rasi Phalalu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
और पढो »

Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
और पढो »

Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Astrology - Gaja Laxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. అందులో పుష్కరం తర్వాత బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తోంది.
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

Kubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతKubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతDhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్.
और पढो »



Render Time: 2025-02-22 06:53:14