600 killed in Burkina faso: ఆఫ్రికా దేశం బుర్కినాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ అత్యంత పాశవికమైన ఘటనలో 600 మంది ఊచకోతకు గురైనారు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఒకే ఒకసారి 600 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు.
ఆఫ్రిక దేశంలోని బుర్కినా ఫాసలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గ్రామలపై పడి 600 మంది గ్రామస్థులను కేవలం గంటల వ్యవధిలోనే దొరికనవారిని దొరికినట్లుగా కాల్చి చంపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన ఆగస్టులోనే జరిగింది. అయితే అంతర్జాతీయ మీడియా ప్రకారం ఈ ఘటన ఆగస్టు 24న బుర్కినా లోగో లో చోటుచేసుకుంది. ఈ ఉన్మాదానికి పాల్పడింది అక్కడి జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమ్ ఇన్ టెర్రరిస్టులు. ఒక్కసారిగా ఈ ప్రాంతం పై వీళ్ళు విరుచుకుపడగా అందరూ అక్కడి నుంచి పారిపోతున్నారు.
ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత పాశవికమైన ఈ ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాలిలోని ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ బుర్కిన పాసోలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం 200 మంది వరకు మరణించినట్లు తెలిపింది. కానీ మీడియా కథనాల ప్రకారం 600 మంది వరకు ఈ ఊచ కోతలో అసువులు బాసారు.అయితే ఈ ఉగ్ర దాడిలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక లోయలో దాక్కున్నాడు. ఆయన మీడియాకు వెల్లడించినప్పుడు ఈ ఘోరం బయటపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Big Shock Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?Actor Nagarjuna
Burkina Faso Massacre Burkina Faso Attack Massacre Burkina Faso Soldiers Attack Burkina Faso Soldiers Attacked
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?Bathukamma 3rd Day specialty: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు
और पढो »
Mobile Tariffs: ఎయిర్‌టెల్ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలపై ట్యారిఫ్‌లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ కు మారారు.
और पढो »
Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra demolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
और पढो »
IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Indian railways announcement: ప్రస్తుతం దసర పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.
और पढो »
AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast amid Severe Heavy Rains in coming 48 Hours AP Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తీవ్రంగా బలపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది
और पढो »
EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »