BSNL Fiber Plan: 449 రూపాయలకు 3.3TB డేటా

టెలికామ్ समाचार

BSNL Fiber Plan: 449 రూపాయలకు 3.3TB డేటా
BSNLFiber PlanInternet
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 449 రూపాయలకు 3300 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది.

BSNL Fiber Plan : దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల కొద్దిరోజులుగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు దీటుగా ఆఫర్లు ఇస్తోంది. ఆ వివరాలు మీ కోసం.Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం..

BSNL Fiber Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు పోటాపోటీ ఆఫర్లతో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ మూడు కంపెనీల కంటే అత్యంత చౌక ధరకు బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది. కేవలం 449 రూపాయలకే 3300 జీబీ డేటా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ డేటా అనేది ఓ అవసరంగా మారిపోతోంది. నెట్ లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి నెలకొంది. విద్యార్ధుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఇదే పరిస్థితి. ఇక ఓటీటీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో వచ్చాక డేటా అవసరం మరింతగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో డేటా వినియోగం పీక్స్‌కు చేరింది. ఈ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన డేటా ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే డేటా అన్‌లిమిటెడ్ ఉంటుంది. అంటే ఎంత వాడినా డేటా తరగదు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ నియో ప్లాన్ ఇది.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఫైబర్ బేసిక్ నియో ప్లాన్‌లో డేటా ఏకంగా 3.3 టీబీ లభిస్తుంది. అంటే 33 వందల జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. డేటా స్పీడ్ 30 ఎంబీపీఎస్ ఉంటుంది. అంటే రోజుకు 100 కంటే ఎక్కువ జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కేవలం డేటా ఒక్కటే కాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ పీరియడ్‌లో భాగంగా ఈ ప్లాన్ 449 రూపాయలకు లభిస్తోంది. ప్రమోషన్ పూర్తయ్యాక 599 రూపాయల ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BSNL Fiber Plan Internet Data Offer Broadband 3.3TB Data

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్‌..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్‌..BSNL Super Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు.
और पढो »

BSNL Best Fiber Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా ఫైబర్ ప్లాన్, 1999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్BSNL Best Fiber Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా ఫైబర్ ప్లాన్, 1999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్BSNL launches best fiber plan of 6 months validity with unlimited calling బీఎస్ఎన్ఎల్ కొత్తగా 1999 రూపాయల ప్రీ పెయిడ్ Fiber ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 6 నెలలు వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో పాటు 1300 జీబీ డేటా పొందవచ్చు.
और पढो »

Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Reliance Jio offers new recharge plan with 2gb data and 98 days validity Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
और पढो »

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల వ్యాలిడిటీ.. ఇంటర్నెట్‌ డేటా కేవలం రూ.321 మాత్రమే పూర్తివివరాలు ఇవే...BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల వ్యాలిడిటీ.. ఇంటర్నెట్‌ డేటా కేవలం రూ.321 మాత్రమే పూర్తివివరాలు ఇవే...BSNL Affordable Plan: బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీ ఇందులో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కేవలం 321 మాత్రమే వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్‌ ఎంత చీప్‌ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్‌ ఎంత చీప్‌ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో బంపర్‌ రీఛార్జీ ప్యాక్‌. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
और पढो »

84 நாட்களுக்கு தினசரி 3GB டேட்டா இலவசம்! BSNL-ன் அசத்தல் திட்டம்!84 நாட்களுக்கு தினசரி 3GB டேட்டா இலவசம்! BSNL-ன் அசத்தல் திட்டம்!BSNL Recharge Plans: ஜியோ மற்றும் ஏர்டெல் போன்ற தனியார் தொலைத்தொடர்பு நிறுவனங்களுக்கு போட்டியாக BSNL நிறுவனம் பல அசத்தல் ரீசார்ஜ் திட்டங்களை வழங்கி வருகிறது.
और पढो »



Render Time: 2025-02-16 11:47:12