BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..
అతి తక్కువ ధరలోనే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న మరో రీఛార్జీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కస్టమర్లకు అత్యంత తక్కువ ధరలోనే అందిస్తోంది. ఈ ప్రభుత్వం రంగ కంపెనీ దిగ్గజ కంపెనీలు అయిన జియో, ఎయిర్‌టెల్, వీఐ గట్టి పోటీ ఇస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే కూడా అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అత్యంత తక్కువ ధరలో అందిస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ, చీప్ ధరలో ఉన్న రీఛార్జీ ప్యాక్ వివరాలు తెలుసుకుందాం.
BSNL Rs. 91 Recharge BSNL Recharge Pack BSNL Budget-Friendly Plan BSNL 60 Days Validity BSNL Low-Cost Plan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio: జియో ఫుల్ పైసా వసూల్ ప్లాన్.. రూ.1700 లోపు ఈ ప్లాన్‌తో 12 నెలలు అపరిమిత బెనిఫిట్స్, ఫ్రీ కూపన్స్..Jio Bumper Offer: దిగ్గజ రియలన్స్ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి మరో ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వావ్ అనేలా ఉన్న ఈ ఆఫర్‌తో వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జీ చేసుకుంటున్నారు.
और पढो »
Jio New Recharge Plan: జియో నుంచి మరో పవర్‌ఫుల్ ప్లాన్, 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీజీ డేటాReliance Jio added one more powerful recharge plan of 999 Rupees Jio New Recharge Plan: రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు వివిధ రకాల ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో ఆఫర్ చేసే ప్లాన్స్ కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి.
और पढो »
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ.. ప్రతిరోజూ 2 GB డేటా కేవలం రూ. 250 లోపే..BSNL Plan: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీ 4జి ,5 జీ సర్వీస్ లను కూడా త్వరలో అందుబాటులోకి దేశవ్యాప్తంగా తీసుకురానుంది.
और पढो »
జియో బంపర్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ 50 రోజుల ప్లాన్‌తో రూ.1,000 ఆదా చేయండిజియో డేటా వినియోగదారులకు ఎయిర్ ఫైబర్ ప్లాన్ ద్వారా రూ.1000 ఆదా చేయారు. ఇది కిందిగా ఉన్న బంపర్ ప్లాన్. జియో కొత్త ఆఫర్లతో ప్రతినెలా ఒక్క మిలియన్ కస్టమర్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు లక్ష్యంగా చేసుకుంది.
और पढो »
Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్ స్కీమ్.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »
Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »