Jio New Recharge Plan: జియో నుంచి మరో పవర్‌ఫుల్ ప్లాన్, 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీజీ డేటా

Reliance Jio समाचार

Jio New Recharge Plan: జియో నుంచి మరో పవర్‌ఫుల్ ప్లాన్, 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీజీ డేటా
Jio Recharge PlansJio New Recharge PlanJio Added Powerful Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Reliance Jio added one more powerful recharge plan of 999 Rupees Jio New Recharge Plan: రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు వివిధ రకాల ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో ఆఫర్ చేసే ప్లాన్స్ కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి.

Jio New Recharge Plan : రిలయన్స్ జియో నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే జియో మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇదొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయం

Jio New Recharge Plan: రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు వివిధ రకాల ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో ఆఫర్ చేసే ప్లాన్స్ కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి. చాలామంది తక్కువ ధరలో ఎక్కువ లాభాలు కలిగే రీఛార్జ్ ప్లాన్స్ కోసం చూస్తుంటారు. అటువంటి ప్లాన్స్‌లో రిలయన్స్ జియో ఒకటి.

రిలయన్స్ జియో ఇప్పుడు కొత్తగా 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుంటుంది. అంటే 3 నెలలకు పైగా పనిచేస్తుంది. మొత్తం డేటా 196 జీబీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 5జీ నెట్‌వర్క్ అన్‌లిమిటెడ్‌గా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ కాంప్లిమెంటరీగా అందుకోవచ్చు.

అయితే కొంతమంది యూజర్లు ఓటీటీ ప్లాన్స్ కోసం చూస్తుంటారు. మీక్కూడా ఓటీటీ ప్లాన్స్ కావాలంటే మీ కోసం జియో నుంచి 1049 రూపాయలు, 1299 రూపాయల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 1049 రూపాయల ప్లాన్‌తో సోనీలివ్, జీ5 ఉచితంగా పొందవచ్చు. అదే 1299 రూపాయల ప్లాన్‌తో అయితే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా అందుకోవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jio Recharge Plans Jio New Recharge Plan Jio Added Powerful Plan Jio 999 Rupees Plan Benefits Jio 999 Plan Validity

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్‌ ప్లాన్‌ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రెండూ సేవలను అందిస్తుంది.
और पढो »

Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది.
और पढो »

Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్‌ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌ అందిస్తోంది.
और पढो »

Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్‌ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్‌ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »

BSNL New Plan: ఇది కదా కావాల్సింది..! ఎక్కువ రోజులు వ్యాలిడిటీ తక్కువ ధరలోనే ప్లాన్‌.. డైలీ 2జీబీ డేటా రోజుకు రూ.7 మాత్రమే..BSNL New Plan: ఇది కదా కావాల్సింది..! ఎక్కువ రోజులు వ్యాలిడిటీ తక్కువ ధరలోనే ప్లాన్‌.. డైలీ 2జీబీ డేటా రోజుకు రూ.7 మాత్రమే..BSNL New Recharge Plan: ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, వీఐ మాదిరి కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటిస్తోంది.
और पढो »

Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..Youtuber harsha sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-19 09:31:09