Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్ ప్లాన్ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండూ సేవలను అందిస్తుంది.
Jio Plan: జియో బంపర్ ప్లాన్ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్ ఫ్రీ.. వివరాలు ఇవే..
పెరిగిన టెలికాం ధరలతో చాలామంది జియో కస్టమర్లు ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ప్లాన్లకు ముందుకు తీసుకువస్తుంది. కేవలం రూ.175 రీఛార్జీ ప్లాన్‌తో 12 ఓటీటీలు ఉచింగా పొందవచ్చు. జియో ఈ బంపర్ రీఛార్జీ ప్యాక్ చేసుకోవాలంటే మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఆస్వాదించేవారికి ఇది బంపర్ గుడ్ న్యూస్. 28 రోజుల వ్యాలిడిటీతో 12 ఓటీటీలు ఉచితంగా పొందుతారు.
Jio Recharge Plans Jio Plans Jio New Recharge Plans Plans Jio New Recharge Plans 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది.
और पढो »
Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్ ప్లాన్.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది.
और पढो »
Jio New Recharge Plans: జియో రూ.1028 vs రూ.1029 రూపాయి తేడాతో ఈ రెండు రీఛార్జీ ప్యాకుల్లో ఎక్కువ లాభాలు ఎందులో తెలుసా?Jio New Recharge Plans: మీరు జియో వినియోగదారులు అయితే మీకు ఒక బంపర్ ఆఫర్, రెండు సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్ లో మీరు 5జి డేటా స్పీడ్ పొందుతారు.
और पढो »
Jio New Recharge Plan: జియో 98 రోజుల సరికొత్త రీఛార్జీ ప్లాన్.. 5జీ సేవలతో ప్రతిరోజూ 2 జీబీ డేటా ఎంత తక్కువ ధర తెలుసా?Reliance Jio 98 Days Plan: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో బీఎస్‌ఎన్‌ఎల్ కు పోటీ ఇస్తూ కొత్త రీఛార్జీ ప్లాన్లను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆకర్షణీయమైన ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
Jio: పండుగ ముందు జియో బిగ్ అప్‌గ్రేడ్.. రూ.1,029 రీఛార్జీ ప్లాన్‌తో ఇక అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచితం..Jio Bumper Plan Upgrade: జియో అద్భుతమైన ఆఫర్ తన కస్టమర్ల కోసం ముందుకు తీసుకువచ్చింది. దిగ్గజ జియో రూ.1,029 ప్లాన్‌లో సవరణ చేసింది. దీంతో కస్టమర్లకు రీఛార్జీ ప్లాన్ ధరలో ఏ మార్పు చేయకుండా అమెజామ్ ప్రైమ్ లైట్ కూడా ఉచితంగా అందిస్తుంది.
और पढो »