Reliance Jio 98 Days Plan: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో బీఎస్‌ఎన్‌ఎల్ కు పోటీ ఇస్తూ కొత్త రీఛార్జీ ప్లాన్లను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆకర్షణీయమైన ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది.
Jio New Recharge Plan : జియో 98 రోజుల సరికొత్త రీఛార్జీ ప్లాన్.. 5జీ సేవలతో ప్రతిరోజూ 2 జీబీ డేటా ఎంత తక్కువ ధర తెలుసా?
ఈ దిగ్గజ టెలికాం ఆపరేటర్ 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ ప్లాన్ ధర రూ.999 ఇది రెండూ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇతర ప్లాన్ల మాదిరి 5 జీ సేవల యాక్సెస్ పొందుతారు. ఈ రీఛార్జీ ప్లాన్‌లో ప్రతిరోజూ అపరిమిత కాల్ సౌకర్యం పొందుతారు. 100 ఎస్‌ఎం్‌లు ఉచితం. అంతేకాదు జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ యాప్ యాక్సెస్ కూడా పొందవచ్చు.
Jio New Recharge Plan 2024 Jio New Recharge Plan Jio Recharge Plan Jio Recharge Offer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?Jio Unlimited Calling Benefits: దిగ్గజ రిలయన్స్ కంపెనీ కూడా బిఎస్ఎన్ఎల్‌కు దీటుగా ఆకర్షణీయమైనా ప్లాన్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.
और पढो »
BSNL vs Jio: బీఎస్‌ఎన్‌ఎల్ vs జియో ఏడాది రీఛార్జీ చేసుకవడానికి ఏ ప్లాన్ బెస్ట్..?BSNL vs Jio Best Recharge Plan: టెలికాం ఛార్జీలు పెరిగిన తర్వాతే అనేక టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »
BSNL Affordable Plan: బీఎస్‌ఎన్‌ఎల్ 180 రోజుల రీఛార్జీ ప్లాన్ ఎంత చీప్ తెలుసా? 90 GB, ఉచిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతోపాటు మరిన్ని బెనిఫిట్స్..Bharath Sanchar Nigam Limited: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌లో అతి తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ శాతం మంది మొబైల్ వినియోగదారులు గత కొన్ని రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు.
और पढो »
BSNL Bumper Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
और पढो »
Reliance Jio Offer: వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.. జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, 10 జీబీ డేటా ఫ్రీ..!Reliance Jio 8th Anniversary: జియో యూజర్లకు కనీవినీ ఎరుగని ఆఫర్లు ప్రకటించింది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు రీఛార్జీలు చేసుకుంటే ఏకంగా రూ.700 బెనిఫిట్స్ మీకోసం. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »
BSNL Cheapest Plan: బీఎస్‌ఎన్‌ఎల్ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్.. కేవలం రూ.300 లోపే తెలుసా? ఇంకా మరెన్నో బెనిఫిట్స్..BSNL 45 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జీ ప్లాన్‌లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇతర రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ అతి తక్కువ ధరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.
और पढो »