Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది.
Jio Cheapest Plan : జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, జియోటీవీ మరెన్నో లాభాలు..
జియో 3 నెలల రీఛార్జీ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, జియో టీవీ కూడా ఫ్రీగా అందిస్తోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుజియో 84 రోజుల రీఛార్జీ ప్లాన్ కేవలం తక్కువ ధరలోనే తీసుకువచ్చింది. ఈ ప్లాన్ జీయో పోర్టల్ లేదా మైజియో యాప్ ద్వారా యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే వినియోగదారులు అపరిమిత కాలింగ్, లోకల్, ఎస్‌టీడీ కాలింగ్ కూడా పొందుతారు. కేవలం రూ.
జియో ఈ మధ్య కాంబో ప్లాన్ కూడా పరిచయం చేసింది. ఈ దిగ్గజ కంపెనీ ప్లాన్‌లో మీరు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్ కూడా పొందుతారు. ఇందులో వేల సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఉచితంగా చూడవచ్చు.ఈ ప్లాన్ ధర రూ.1299 దీని వ్యాలిడిటీ 84 రోజులు వర్తిస్తుంది. ఇందులో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అపరిమిత కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా చేసుకోవచ్చు. ఈ జియో ప్లాన్‌లో 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందవచ్చు. జియో టీవీ ఫ్రీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా అదనంగా పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.NagarjunaTirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. వీడియో వైరల్..
Jio Cheapest Plan Jio Recharge Plans Jio Cheapest 3 Months Plan Jio New Plans 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ಜಿಯೋದ 200ರೂ.ಗಿಂತಲೂ ಕಡಿಮೆ ಬೆಲೆಯ ಮೂರು ಅಗ್ಗದ ರೀಚಾರ್ಜ್ ಯೋಜನೆಗಳಿವುJio Cheapest Recharge Plan: 200 ರೂ.ಗಿಂತಲೂ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ರಿಲಯನ್ಸ್ ಜಿಯೋ ಪರಿಚಯಿಸಿರುವ ಅಗ್ಗದ ರಿಚಾರ್ಜ್ ಯೋಜನೆಗಳ ಡೀಟೈಲ್ಸ್.
और पढो »
Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »
ರಿಲಯನ್ಸ್ ಜಿಯೋ ಅಗ್ಗದ ರೀಚಾರ್ಜ್ ಪ್ಲಾನ್: 100 ರೂ.ಗಿಂತ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಪ್ರಯೋಜನJio Cheapest Recharge Plan: ಇತ್ತೀಚೆಗೆ ತನ್ನ ರಿಚಾರ್ಜ್ ಯೋಜನೆಗಳ ಬೆಲೆ ಹೆಚ್ಚಿಸಿರುವ ರಿಲಯನ್ಸ್ ಜಿಯೋ ಅಗ್ಗದ ರಿಚಾರ್ಜ್ ಯೋಜನೆಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ.
और पढो »
1 ஜிபி அல்ல, 2 ஜிபி அல்ல.. ஒரு நாளைக்கு 3 ஜிபி டேட்டா.. ஜியோ மலிவான திட்டம்!Jio Cheapest Recharge Plan: ஜியோ நிறுவனம் தனது பயனர்களுக்கு ரூ.500க்கும் குறைவான விலையில் பல பயனுள்ள திட்டங்களை கொண்டு வருகிறது.
और पढो »
Jio AirFiber Free: జియో నుంచి దీపావళి ధమాకా ఆఫర్, ఏడాది పాటు ఎయిర్‌ఫైబర్ ఉచితంReliance Jio announces diwali dhamaka offer of 1 year free subscription of AirFiber దీపావళి ధమాకా ఆఫర్. ఇందులో జియో ఎయిర్ ఫైబర్ ఏడాది పాటు ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై నవంబర్ 3 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
और पढो »
BSNL vs Jio: బీఎస్‌ఎన్‌ఎల్ vs జియో ఏడాది రీఛార్జీ చేసుకవడానికి ఏ ప్లాన్ బెస్ట్..?BSNL vs Jio Best Recharge Plan: టెలికాం ఛార్జీలు పెరిగిన తర్వాతే అనేక టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »