BSNL 4G Net work: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరల పూర్వవైభవం దిశగా దూసుకుపోతుంది. ఇటీవల భారీగా ఎయిర్ టెల్, జియో, వోడొ ఫోన్ ల యూజర్లు బీఎస్ఎన్ కు పోర్ట్ అవుతున్నారు.
BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?
BSNL 4G Net work: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరల పూర్వవైభవం దిశగా దూసుకుపోతుంది. ఇటీవల భారీగా ఎయిర్ టెల్, జియో, వోడొ ఫోన్ ల యూజర్లు బీఎస్ఎన్ కు పోర్ట్ అవుతున్నారు.బీఎస్ఎన్ఎల్ మరల దేశంలో దిగ్గజ నెట్ వర్క్ స్థానాల సరసన చేరబోతుంది. దీనికి ఎక్కువగా కాలంకూడా పట్టదని కొన్ని అంశాలను పట్టిచూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎయిర్ టెల్, జియో, వోడా ఫోన్ లను భారీగా తమ సేవా చార్జీల రెట్లు పెంచేశాయి. దీంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుతున్నట్లు తెలుస్తొంది.
BSNL Net Work BSNL 4G BSNL Record Users Port To Bsnl BSNL New Offer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL Top 5 Recharge Plans: ఎయిర్‌టెల్-జియో-ఐడియాను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్ టాప్ 5 రీఛార్జీ ప్లాన్స్..BSNL Top 5 Recharge Plans: పెరిగిన టెలికాం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతర టెలికాం రీఛార్జీ ప్లాన్స్‌కు పోర్ట్ అవ్వడానికి ప్రయత్నించేవారు ఉన్నారు.
और पढो »
BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!BSNL Recharge Offers: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సిమ్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ టెలికాం సంస్థ త్వరలోనే 4G సేవలను ప్రారంభించనుంది.
और पढो »
Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Prabhas Kalki 2898AD Day 1 Collections : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
और पढो »
NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలుNEET 2024 Exam issue, Tamilnadu cm mk stalin demands to abolish neet exam NEET 2024 Abolish: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పరీక్ష ఈసారి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే.
और पढो »
Peacock Feather: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?Peacock feather effect: చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటారు. దీని వల్ల తమ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెబుతుంటారు.
और पढो »
IAS Hemant: లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్!..TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »