BSNL Recharge Plan: ఎక్కువ డేటా వినియోగించుకునే బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్. అతి తక్కువ ధరలో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం. ఈ ప్లాన్ ఏడాదిపాటు వ్యాలిటిటీ లభిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్ రూ.1515 ధరలో అందుబాటులో ఉంది. ఇందులో హైస్పీడ్ డేటా ప్రతిరోజూ పొందడంతో ఎక్కువ డేటా వినియోగించే యూజర్లకు ఇది అద్భుతమైన ఆఫర్. ఈ రీఛార్జీ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు వర్తిస్తుంది. ఈ ప్యాక్ వివరాలు తెలుసుకుందాం. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1515 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ధరలో ఏ టెలికాం కంపెనీ కూడా అందించడం లేదు. అంతేకాదు ఈ ప్లాన్‌లో మీరు ఉచిత కాలింగ్, ప్రతిరోజూ ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు.
ఈ రూ.1515 డేటా వోచర్ ప్లాన్‌లో కస్టమర్లు ప్రతిరోజూ 2 జీబీ డేటా హైస్పీడ్ ఇంటర్నెట్ పొందుతారు. 365 రోజుల వ్యాలిడిటీతో 730 జీబీ పొందుతారు. ఒకవేళ మీరు ఒక్కరోజులో 2 జీబీ వాడేసినా ఇంటర్నెట్ ఆగిపోదు. ఆ తర్వాత 40 కేబీపీఎస్ నెట్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. ఈ బెనిఫిట్స్ అన్ని ఏడాది మొత్తం పొందుతారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ దేశవ్యాప్తంగా అందించడానికి కృషి చేస్తోంది. అతిత్వరలో దేశవ్యాప్తంగా 4 జీ సేవలను అందించడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది.7Th Pay Commission: అదిరిపోయే దసరా కానుక..
Bsnl Recharge Plan 2024 BSNL Recharge Plan Bsnl Validity Recharge Plan Best Bsnl Recharge Plan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త రీఛార్జీప్లాన్.. ప్రతిరోజూ 1 జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ ఎంత తక్కువ తెలుసా?BSNL Bumper offer: బీఎస్‌ఎన్‌ఎల్ మరో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రెండు నెలల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజూ ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్ ఇతర బెనిఫిట్స్.
और पढो »
Jio New Recharge Plan: జియో 98 రోజుల సరికొత్త రీఛార్జీ ప్లాన్.. 5జీ సేవలతో ప్రతిరోజూ 2 జీబీ డేటా ఎంత తక్కువ ధర తెలుసా?Reliance Jio 98 Days Plan: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో బీఎస్‌ఎన్‌ఎల్ కు పోటీ ఇస్తూ కొత్త రీఛార్జీ ప్లాన్లను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆకర్షణీయమైన ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది.
और पढो »
BSNL Data Plan: డేటా ఎక్కువగా వాడతారా? అయితే, మీకు బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే ఆఫర్.. ఎంత చీపో తెలుసా?BSNL Data Plan Offer: బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో ఆఫర్‌న ప్రకటించింది. డేటా వినియోగించే వారికి ఇది బంపర్ ఆఫర్. ఈ ప్రభుత్వరంగ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకువస్తూ ఆకర్షిస్తుంది.
और पढो »
BSNL: ఎక్కువ మంది ఎగబడి మరీ రీఛార్జీ చేసుకుంటున్న ప్లాన్ ఇదే.. దీని బంపర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు తక్కువ ధరలో బెస్ట్ ప్లాన్లను పరిచయం చేస్తోంది ఈ ప్రభుత్వరంగ కంపెనీ. జూన్ నెలలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత ప్రత కంపెనీ ట్యారిఫ్ ధరలను పెంచేసింది.
और पढो »
Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది.
और पढो »