BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే కొత్త ప్లాన్‌.. 6500 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్‌..

Bsnl New Plans समाचार

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే కొత్త ప్లాన్‌.. 6500 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్‌..
BSNL New Expensive Monthly PlanBSNL PlansBSNL Recharge Plans
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

BSNL New Expensive Monthly Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ రంగ కంపెనీ. ఈ కంపెనీ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ సేవలను అందిస్తుంది. బీఎస్ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌తో కస్టమర్లు అదనంగా ఓటీటీ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.

ఇందులో నెట్‌ స్పీడ్‌తోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సేవలు కూడా పొందుతారు. ఈ సరికొత్త బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌ గురించి తెలుసకుందాం.BSNL New Expensive Monthly Plan: టెలికాం ధరలు పెరిగిన తర్వాత రీఛార్జీ ప్లాన్‌ ధరలను అన్ని టెలికాం కంపెనీలు భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఈ ధరలు పెనుభారంగా మారాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో ఉచిత కాలింగ్‌ సదుపాయం, ఓటీటీ ఫ్రీగా పొందుతారు. ఈ ప్యాక్‌ వివరాలు తెలుసుకుందాం. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.

6500 జీబీ డేటా ప్రతినెలా పొందుతారు. ఈ డేటా లిమిట్‌ దాటిన తర్వాత కూడా మీరు 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ నెట్‌ పొందుతారు. ఈ రీఛార్జ్‌ ప్యాక్‌లో ఇతర ఓటీటీ సబ్‌స్క్రీప్షన్‌ ఉచితంగా పొందుతారు. ఇది బీఎస్‌ఎన్‌ఎన్‌ఎల్ అందిస్తో్న కాంప్లిమెంటరీ. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యుప్‌టీవీ ప్యాక్‌ , లయన్స్‌ గేట్‌ ప్లే, షెమరోమీ, ఎపిక్‌ఆన్‌ కూడా అదనంగా పొందుతారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ ఖరీదైన ప్యాక్‌లో మీరు ఎస్టీడీ, లొకల్‌ కాలింగ్‌ ఫ్రీ ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్‌ కూడా పొందుతారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BSNL New Expensive Monthly Plan BSNL Plans BSNL Recharge Plans BSNL 4G Plans BSNL Data Plans

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే పాపులర్‌ రీఛార్జీ ప్లాన్‌.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే పాపులర్‌ రీఛార్జీ ప్లాన్‌.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్‌ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్‌ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్‌ మీకు బెస్ట్‌..
और पढो »

Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్‌ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్‌ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త రీఛార్జీప్లాన్‌.. ప్రతిరోజూ 1 జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ ఎంత తక్కువ తెలుసా?BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త రీఛార్జీప్లాన్‌.. ప్రతిరోజూ 1 జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ ఎంత తక్కువ తెలుసా?BSNL Bumper offer: బీఎస్‌ఎన్‌ఎల్ మరో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రెండు నెలల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజూ ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ ఇతర బెనిఫిట్స్‌.
और पढो »

BSNL Plan: డేటా ఎక్కువ వాడేవారికి బంపర్‌ న్యూస్‌.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2 జీబీ డేటా ఉచితం..BSNL Plan: డేటా ఎక్కువ వాడేవారికి బంపర్‌ న్యూస్‌.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2 జీబీ డేటా ఉచితం..BSNL Recharge Plan: ఎక్కువ డేటా వినియోగించుకునే బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్. అతి తక్కువ ధరలో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం. ఈ ప్లాన్‌ ఏడాదిపాటు వ్యాలిటిటీ లభిస్తుంది.
और पढो »

BSNL Affordable Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 180 రోజుల రీఛార్జీ ప్లాన్‌ ఎంత చీప్‌ తెలుసా? 90 GB, ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతోపాటు మరిన్ని బెనిఫిట్స్‌..BSNL Affordable Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 180 రోజుల రీఛార్జీ ప్లాన్‌ ఎంత చీప్‌ తెలుసా? 90 GB, ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతోపాటు మరిన్ని బెనిఫిట్స్‌..Bharath Sanchar Nigam Limited: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌లో అతి తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ శాతం మంది మొబైల్‌ వినియోగదారులు గత కొన్ని రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యారు.
और पढो »

Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest Plan: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్‌ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌ అందిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-21 13:52:05