Lowest Costing BSNL Plan: ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తుంది. జియో, ఎయిర్టెల్ మించిన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ కస్టమర్లను తన ఖాతాలో చేర్చుకుంది.
Lowest Costing BSNL Plan: ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తుంది. జియో, ఎయిర్టెల్ మించిన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ కస్టమర్లను తన ఖాతాలో చేర్చుకుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను ప్రకటిస్తోంది...ప్రభుత్వ రంగ కంపెనీ అయినా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండటంతో ఎక్కువ మంది యూజర్లు ఈ ప్లాన్ ఒక మారుతున్నారు... పెరిగిన తర్వాత చాలామంది పోర్ట్ అయ్యారు.. బిఎస్ఎన్ఎల్ రూ.
ఈ 90 రోజులైనా వ్యాలిడిటీ ప్లాన్లో మీరు 300 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యం పొందుతారు. అన్ని నెట్వర్క్ కి ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఇందులో 6జిబి డేటా తో పాటు 99 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందగలరు. ఈ రీఛార్జ్ ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ వినియోగించే వారికి మంచి ఆప్షన్. అంతేకాదు మీకు రెండు సిమ్స్ ఉంటే సిమ్ యాక్టివ్ గా ఉండటానికి ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ రూ.499 దీని వ్యాలిడిటీ కూడా 90 రోజులపాటు ఉంటుంది.
90-Day Validity Plan BSNL Offers BSNL Recharge Plan Cheapest BSNL Plan BSNL 499 Plan Best BSNL Plans
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్.. ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..BSNL New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
और पढो »
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ.. ప్రతిరోజూ 2 GB డేటా కేవలం రూ. 250 లోపే..BSNL Plan: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీ 4జి ,5 జీ సర్వీస్ లను కూడా త్వరలో అందుబాటులోకి దేశవ్యాప్తంగా తీసుకురానుంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే ఆఫర్.. రోజుకు రూ.3.50 తో ఏడాది బంపర్ ప్లాన్, పూర్తి వివరాలుBSNL Yearly Plan: బీఎస్‌ఎన్ఎల్ అందిస్తోన్న మరో బంపర్ ప్లాన్ ఇది. దీంతో ఏడాదిపాటు రీఛార్జీ చేసుకునే అవసరం ఉండదు. ఈ ప్లాన్ కేవలం ప్రతిరోజూ రూ.3.50 మాత్రమే.
और पढो »
Jio vs BSNL: జియో, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టరో తెలుసా? ప్లాన్ ధరలు చెక్ చేయండి..Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది.
और पढो »
BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
और पढो »
BSNL: జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లను టెంప్ట్ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్ నయా చీపెస్ట్ రీఛార్జీ ప్లాన్..BSNL Shocking Offer: బీఎస్ఎన్ఎల్ మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో కళకళలాడుతుంది. ఎందుకంటే ఇది సరికొత్త ఆకర్షణీయమైన ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఇటీవల లోగో, స్లోగన్ కూడా మార్చిన సంగతి తెలిసిందే.
और पढो »