BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరే ఆఫర్.. రోజుకు రూ.3.50 తో ఏడాది బంపర్‌ ప్లాన్‌, పూర్తి వివరాలు

BSNL Plan समाचार

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరే ఆఫర్.. రోజుకు రూ.3.50 తో ఏడాది బంపర్‌ ప్లాన్‌, పూర్తి వివరాలు
Bsnl Recharge OfferBSNL Yearly PlanBSNL 3.50 Daily Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

BSNL Yearly Plan: బీఎస్‌ఎన్ఎల్ అందిస్తోన్న మరో బంపర్‌ ప్లాన్ ఇది. దీంతో ఏడాదిపాటు రీఛార్జీ చేసుకునే అవసరం ఉండదు. ఈ ప్లాన్‌ కేవలం ప్రతిరోజూ రూ.3.50 మాత్రమే.

బీఎస్‌ఎనఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ. కస్టమర్లను ఆకట్టుకునేందకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఏడాది రీఛార్జీ ప్లాన్‌తో కేవలం రోజుకు రూ.3.50 పడుతుంది. ఈ ప్లాన్‌ ధర రూ.1,198 ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ అద్భుతమైన రీఛార్జీ ప్యాక్‌ వ్యాలిడిటీ ఏడాది పాటు వర్తిస్తుంది. మీకు సెకండ్‌ సిమ్‌ ఉంటే ఇది బెస్ట్‌ ప్లాన్‌. నెలకు కేవలం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది అంతే.

బీఎస్‌ఎన్‌ఎల్ మరో 365 రోజుల రీఛార్జీ ప్లాన్‌ పై కూడా భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. రూ.1999 ప్లాన్‌ ప్రస్తుతం రూ.100 తగ్గించి కేవలం రూ.1899 కే అందిస్తోంది. ఈ ప్లాన్ కేవలం నవంబర్‌లో రీఛార్జీ చేసుకుంటేనే వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు 600 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ప్రైవేటు కంపెనీలు గట్టి పోటీ ఇస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి వినూత్నమైన రీఛార్జీ ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bsnl Recharge Offer BSNL Yearly Plan BSNL 3.50 Daily Plan BSNL Customer Benefits BSNL 365 Days Recharge

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్‌ ప్లాన్‌ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రెండూ సేవలను అందిస్తుంది.
और पढो »

Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వైరల్‌ ట్వీట్Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వైరల్‌ ట్వీట్Lamborghini Free With Luxury Villa: లగ్జరీ విల్లా కొనే వారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ. ఈ కళ్లు చెదిరే ఆఫర్ మీరు కనీవినీ ఎరుగరు.
और पढो »

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే ఆఫర్.. రూ.298 రీఛార్జీప్లాన్‌తో 2 నెలల వ్యాలిడిటీ..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే ఆఫర్.. రూ.298 రీఛార్జీప్లాన్‌తో 2 నెలల వ్యాలిడిటీ..BSNL 2 Months Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది. టెలికాం ధరలు పెరిగిన తర్వాత ఇతర ప్రైవేటు కంపెనీలు ధరలను భారీగా పెంచాయి.
और पढो »

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే కొత్త ప్లాన్‌.. 6500 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్‌..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే కొత్త ప్లాన్‌.. 6500 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్‌..BSNL New Expensive Monthly Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ రంగ కంపెనీ. ఈ కంపెనీ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ సేవలను అందిస్తుంది. బీఎస్ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌తో కస్టమర్లు అదనంగా ఓటీటీ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.
और पढो »

Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీంలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో రూ.7 లక్షలకు పైగా లాభం..పూర్తి వివరాలు ఇవేPost Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీంలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో రూ.7 లక్షలకు పైగా లాభం..పూర్తి వివరాలు ఇవేPost Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అనేక పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో స్కీముల్లో పెట్టుబడి పెడితే మంచి వడ్డీరేటు కూడా ఉంటుంది. అలాంటిదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. కానీ మీరు ఒక్క తప్పు చేస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
और पढो »

Diwali Deals: ఆ స్కూటీపై రూ. 25వేల డిస్కౌంట్..దివాళీ బంపర్ డిస్కౌంట్Diwali Deals: ఆ స్కూటీపై రూ. 25వేల డిస్కౌంట్..దివాళీ బంపర్ డిస్కౌంట్Diwali Deals: దీపావళికి కొత్త స్కూటీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్. హీరో హోండా, టీవీఎస్, బజాజ్ బైక్ అండ్ స్కూటీ ఆఫర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 21:04:32