113 Km Mileage Bajaj Chetak Electric Scooter 2024 Is Coming. Expected Features, Specifications, Price Details ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
Bajaj Chetak EV 2024: పాత మోడల్‌లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!
Bajaj Chetak Electric Scooter 2024 Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ బజాజ్ త్వరలోనే మరో గుడ్ న్యూస్ తెలపబోతోంది. త్వరలోనే అతి శక్తివంతమైన బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. మార్కెట్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్‌ను అతి త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ కీ-లెస్ ఇగ్నిషన్ సిస్టమ్‌కు బదులుగా ఫిజికల్ ఇగ్నిషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు మోనోక్రోమ్ LCD డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అలాగే అద్బుతమై బ్రేక్ సెట్టింగ్ ఫీచర్‌తో రాబోతోంది. దీంతో పాటు బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ బైక్ 2.9kWh బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 113 కిమీ మైలేజీని కలిగి ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 73 కిమీ వేగంతో పరిగెడుతుంది. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే రూ.1 లక్ష ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..Jiocinema
Bajaj Chetak Electric Bajaj Chetak Scooter Bajaj Chetak Electric Scooter Bajaj Chetak Electric Price Bajaj Chetak On Road Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
और पढो »
Jawa 42 Bobber: జావా 42 బాబర్ కొత్త 2024 మోడల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!334Cc Fuel-injected Engine Jawa 42 Bobber New Model 2024 Coming, Expected Features, Specifications త్వరలోనే జావా 42 బాబర్ కొత్త మోడల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vespa New Model 2024: కీలెస్ ఇంజన్ స్టార్ట్ ఫీచర్‌తో కొత్త వెస్పా 2024 వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే చూడండి!Powerful 278 Cc Single Cylinder Engine Vespa New Model 2024 Arrived త్వరలోనే వెస్పా కంపెనీ నుంచి భారత్‌లో మార్కెట్‌లో మరో స్కూటర్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్ చూడండి!55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్ 2024 ప్రీ బుకింగ్ ప్రారంభం.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Kinetic Luna Electric 2024: రూ.70 వేల లోపే 110 కిమీ మైలేజీతో e-Luna లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!110 Km Mileage Range Kinetic Luna Electric 2024 Launched, Check Out Features, Specifications అతి తక్కువ ధరలో ఎక్స్‌ఎల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. ఇది e-Luna అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మాక్ట్ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »