Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..

Balakirshna Vs Jr NTR समाचार

Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..
Jr NtrBalakrishnaDevara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Balakrishna Vs Jr NTR: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు తన నట వారసుడు తన కుమారుడు మోక్షజ్ఞ..

తన మనవడు అవుతారని తప్పించి జూనియర్ ఎన్టీఆర్ తన వారసుడు కాదన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..: నందమూరి బాలకృష్ణ తాజాగా దుబాయి వేదికగా అబుదాబీలో నిర్వహిస్తోన్న ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయి వెళ్లారు. రీసెంట్ గా బాలయ్య హీరోగా 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సినీ పరిశ్రమ తరుపున ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు మోక్షజ్ఞ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లో మోక్షజ్ఞ సినిమాకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన కథ ఎలా ఉండబోతుందో అనేదానికి ఎలా లీక్ చేస్తామంటూ బాలయ్య కాస్త గడుసు సమాధానమే ఇచ్చారు. మరోవైపు తెలుగులో సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అఖండతో తెలుగులో హిందుత్వ సినిమాలకు దిశా నిర్ధేశం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇక్కడ తన సొంత అన్నయ్య హరికృష్ణ కుమారులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు అస్సలు ప్రస్తావించక పోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ విడులైన మొదటి రోజే సంచలన వసూళ్లను సాధించింది. దాదాపు రూ. 172 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది. ఎన్టీఆర్ .. నందమూరి మూడో తరంలో ప్యాన్ ఇండియా స్టార్ గా ఇంటర్నేషనల్ లెవల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఇలాంటి సమయంలో బాలయ్య..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jr Ntr Balakrishna Devara Iifa Awards Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Devara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతDevara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా పార్ట్‌ 1 ట్రైలర్‌ విడుదలవగా.. ఎన్టీఆర్‌ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »

Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »

Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
और पढो »

NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr 1st Remunaration: ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘దేవర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో దేవర్ మూవీకి రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
और पढो »

Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్..
और पढो »

Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-20 23:06:51