Union Minister Bandi Sanjay: కాంగ్రెస్ బరితెగించిందని.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లగా ప్రజల పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు.
దక్షిణాదికి అన్యాయం పేరుతో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 8వ వేతన సంఘం ఎప్పుడు, భారీగా జీతభత్యాల పెంపు, ఎప్పుడంటేAsaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?
నరేంద్రమోదీ 3వ సారి ప్రధాని అయ్యాక దేశాన్ని కొత్త పంథాలో పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రతి మంత్రిత్వ శాఖ పనితీరు, పురోగతిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఎన్నికల తరువాత అన్ని రాష్ట్రాల అభివ్రుద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివ్రుద్దికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. అనేక అభివ్రుద్ధి పనులకు కేంద్రం నిధులిస్తున్నా, మ్యాచింగ్ గ్రాంట్లు రిలీజ్ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను వ్రుధా చేసింది.
జాతీయవాద వ్యతిరేక భావజాలమున్న వాళ్లను, నక్సలైట్ సానుభూతి పరులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. వీరంతా మన దేశ చరిత్రను, వివేకానందస్వామి, శివాజీ, వీరసావర్కర్ చరిత్రను కనుమరుగు చేయాలనుకునే వాళ్లే. కమ్యూనిజం, నక్సలిజంకు సానుకూలంగా ఉన్నవాళ్లే. అలాంటి వాళ్లతో విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఏ సంకేతాలు పంపుతున్నారో అర్ధం చేసుకోవాలి. ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాశారంటే..
Union Minister Bandi Sanjay Brs BJP Congress
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bandi Sanjay: గ్రూప్ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
और पढो »
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ కెక్కిన కేటీఆర్, బండి సంజయ్..KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
और पढो »
Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యేను అభినందించిన బండి సంజయ్.. ఎందుకో తెలుసా..!Union Minister Bandi Sanjay: ఎన్నికల వరకే రాజకీయాలు అని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అధిక నిధులు కేటాయిస్తోందని.. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం కష్టపడాలని సూచించారు.
और पढो »
Bandi Sanjay: రాజకీయ గొడవలు, పంతాలు, పట్టింపులను వదిలిపెట్టండి.. ఏపీలో బండి సంజయ్ రిక్వెస్ట్Bandi Sanjay Speech at Rozgar Mela in Visakhapatnam: విశాఖపట్నంలో జరిగిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారుతో గతంలో ఎక్కువ అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాల ఉన్నాయన్నారు.
और पढो »
Bandi Sanjay: బండి దెబ్బకు బీఆర్ఎస్ డైలామా.. బీజేపీ స్కెచ్ కు బీఆర్ఎస్ కుదేలు..BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
और पढो »
Group 1 Aspirants Protest: ఇదేక్కడి ఘోరం.. అమ్మాయి బ్లౌజ్ చింపి కొట్టిన సీఐ.. కేంద్ర మంత్రి సీరియస్..Bandi sanjay on Serious on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 ఉద్యోగులకు సంఘీభావంగా తెలుపుతు అశోక్ నగర్ కు వెళ్లారు. విద్యార్థుల డిమాండ్ ల మేరకు గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదావేయాలన్నారు.
और पढो »