Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యేను అభినందించిన బండి సంజయ్.. ఎందుకో తెలుసా..!

Bandi Sanjay समाचार

Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యేను అభినందించిన బండి సంజయ్.. ఎందుకో తెలుసా..!
Bandi Sanjay NewsUnion Minister Bandi SanjayMla Medipally Sathyam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Union Minister Bandi Sanjay: ఎన్నికల వరకే రాజకీయాలు అని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అధిక నిధులు కేటాయిస్తోందని.. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం కష్టపడాలని సూచించారు.

: ‘‘పగలు, పంతాలు, రాజకీయ కక్షలతో సాధించేదేమీ లేదు. కార్యకర్తలు కొట్టుకోవడం, గొడవలు పడటం తప్ప. ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేసుకుందాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రోటోకాల్ పాటించలేదని, కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు.

"అందరికీ నమస్కారం.. చాలా రోజుల తరువాత ప్రోటోకాల్ ను పాటించడం కన్పించింది. ఇది మంచి వాతావరణం. అధికారులు కూడా ఆనందంగా ఉన్నారు. గతంలో ఎట్లుందో మీరు చూశారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రోటోకాల్ పాటించలే. నిబంధనలను ఉల్లంఘించు. కమీషన్లకే పరిమితమై పనులు చేయలే. నిబంధనలు పాటించలే. అధికారులను కూడా పని చేయకుండా ఒత్తిడి తెచ్చారు. పేరు ప్రఖ్యాతులకే బీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చింది. కమీషన్లు దండుకున్నారు. గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారు.

ఎన్నికల వరకే రాజకీయాలు.. నియోజక వర్గ అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలన్నదే మా అభిమతం. ఈసారి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగమయ్యేలా ఈరోజు మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులను మల్యాల నుంచి కాచారం వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ గారికి, నితిన్ గడ్కారీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గడ్కరీ అత్యధిక నిధులు మంజూరు చేశారు.

పగలు, పంతాలతో సాధించేదేమీ లేదు. కార్యకర్తలు కొట్టుకోవడం, గొడవలు జరగడం తప్ప జరిగేదేమీ లేదు. గొడవలు పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనుల విషయంలో సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అభినందనలు." అని బండి సంజయ అన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bandi Sanjay News Union Minister Bandi Sanjay Mla Medipally Sathyam

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bandi Sanjay: రాజకీయ గొడవలు, పంతాలు, పట్టింపులను వదిలిపెట్టండి.. ఏపీలో బండి సంజయ్ రిక్వెస్ట్Bandi Sanjay: రాజకీయ గొడవలు, పంతాలు, పట్టింపులను వదిలిపెట్టండి.. ఏపీలో బండి సంజయ్ రిక్వెస్ట్Bandi Sanjay Speech at Rozgar Mela in Visakhapatnam: విశాఖపట్నంలో జరిగిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారుతో గతంలో ఎక్కువ అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాల ఉన్నాయన్నారు.
और पढो »

KTR Vs Bandi Sanjay: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ కెక్కిన కేటీఆర్, బండి సంజయ్..KTR Vs Bandi Sanjay: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ కెక్కిన కేటీఆర్, బండి సంజయ్..KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
और पढो »

Bandi Sanjay: గ్రూప్‌ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్‌ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?Bandi Sanjay: గ్రూప్‌ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్‌ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్‌ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
और पढो »

Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
और पढो »

MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.
और पढो »

Bandi Sanjay: బండి దెబ్బకు బీఆర్ఎస్ డైలామా.. బీజేపీ స్కెచ్ కు బీఆర్ఎస్ కుదేలు..Bandi Sanjay: బండి దెబ్బకు బీఆర్ఎస్ డైలామా.. బీజేపీ స్కెచ్ కు బీఆర్ఎస్ కుదేలు..BJP Vs BRS : గ్రూప్‌ వన్‌ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
और पढो »



Render Time: 2025-02-16 13:31:26