Banks Called strike for two days in March 24 and 25 check here the main reason Banks Strike: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌తో పాటు మరో 9 బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చ్ 24, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.
Banks Strike: బ్యాంకు ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్ ఇది. వరుసగా రెండ్రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రోజులు సెలవులున్నాయి, కారణమేంటనేది తెలుసుకుందాం.Valentine's Day 2025 Telugu Quotes: వాలెంటైన్స్ డే టాప్ లవ్ కొటేషన్స్.. ఇవి మీ లవర్ కు పంపి చూడండి భయ్యా.. పక్క ఫిదా అవుతుంది..
బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో వారానికి ఐదు రోజుల పని దినాల కోసం డిమాండ్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల అనంతరం మార్చ్ 24, 25 తేదీల్లో రెండ్రోజులు బంద్ చేయడానికి నిర్ణయించారు. ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతిపాదించిన పనితీరు ఆధారిత ఇంక్రిమెంట్లను ఉపసంహరించుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇతర సంఘాలు ఉన్నాయి.
Banks Union Big News For Bank Employees Banks Will Remain Closed For 2 Day In March Banks Strike On March 24 And March 25
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
బ్యాంకు ఉద్యోగుల ఆశలు అప్పుడే నెరవేరడం లేదు: రెండు రోజుల సెలవు దినాల కోసం ఎదురు చూడటం కంటే వెనకబ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌లో ఈ విషయంపై ప్రకటన చేయడం ఆశించే ఉంటే, అలాంటి ప్రకటన వెలువరించలేదు.
और पढो »
Cold Waves: చలి చంపేస్తోంది.. ఈ 2 రోజులు భద్రం, ఐఎండీ కీలక సూచన..!Cold Waves Alert in Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది ఐఎండీ. రేపు ఎల్లుండి రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రెండు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
और पढो »
Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు 25వ తేదీ సెలవు.. ఎందుకో ముందుగానే తెలుసుకోండి..Bank Holiday 25th January: బ్యాంకులకు ఆర్‌బీఐ మంజూరు చేసిన సెలవులు ఉంటాయి. మీకు బ్యాంకులో ఏమైనా పనులు ఉంటే ముందుగానే చూసుకోండి. ఎందుకుంటే బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »
పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానంతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క ఆన్‌లైన్ విధానం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. నాలుగు రోజులే పనిదినాలు, 3 రోజులు ఆఫ్?Govt Employees Jackpot Likely To Introduce Weekly Four Working Days: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలుస్తోంది. ఉద్యోగుల సేవల్లో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి..
और पढो »
Cooker Murder: మీర్‌పేట హత్య.. భయంతో బిల్డింగ్ ఖాళీ, పొంతనలేని సమాధానాలతో తలలు పట్టుకుంటున్న పోలీసులు..Meerpet Husband Cooker Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు ఆ బిల్డింగ్ ఉన్నవారంతా మర్డర్ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు.
और पढो »