Cooker Murder: మీర్‌పేట హత్య.. భయంతో బిల్డింగ్‌ ఖాళీ, పొంతనలేని సమాధానాలతో తలలు పట్టుకుంటున్న పోలీసులు..

Cooker Murder समाचार

Cooker Murder: మీర్‌పేట హత్య.. భయంతో బిల్డింగ్‌ ఖాళీ, పొంతనలేని సమాధానాలతో తలలు పట్టుకుంటున్న పోలీసులు..
Murder MysteryPolice InvestigationHusband Kills Wife
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 81 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Meerpet Husband Cooker Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు ఆ బిల్డింగ్‌ ఉన్నవారంతా మర్డర్‌ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు.

Cooker Murder : మీర్‌పేట హత్య.. భయంతో బిల్డింగ్‌ ఖాళీ, పొంతనలేని సమాధానాలతో తలలు పట్టుకుంటున్న పోలీసులు..

Meerpet Cooker Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు ఆ బిల్డింగ్‌ ఉన్నవారంతా మర్డర్‌ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. ఏకంగా బిల్డింగ్‌ మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు. పోలీసులు గురుమూర్తి చెప్పిన నిజాలకు ఆధారాలు లేకపోవడంతో తీలలు పట్టుకుంటున్నారు.Self Employment Small Business Idea: ఎప్పటికి డిమాండ్‌ ఉండే బిజినెస్‌.. పెట్టుబడి చాలా తక్కువ నెలకు రూ. లక్ష ఆదాయం..

మరోవైపు పోలీసులు గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తి చెప్పి నిజాలకు ఒక్కదానికి కూడా ఆధారాలు లేకపోవడంతో కేసు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా గురుమూర్తి చెప్పిన కుక్కర్‌, కత్తులు, హీటర్‌, బకెట్‌ మాధవి మర్డర్‌కు ఉపయోగించిన అన్ని వస్తువులు ఫోరెన్సిక్‌ టీమ్‌తో తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. దీంతో వారు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే చెరువులో కూడా గాలించిన పోలీసులు అక్కడ కూడా ఏ ఆధారాలు లభించలేదు.

2023లో ముంబైలోని మీరా రోడ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 9 ఏళ్లుగా లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, వారి మధ్య గొడవల నేపథ్యంలో మనోజ్‌ సేన్‌ అనే వ్యక్తి 32 ఏళ్ల సదరు మహిళను ఇలాగే చంపి ఎలక్ట్రిక్‌ సా మెషీన్‌తో బాడీని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఎన్ని ముక్కలు చేశాడు పోలీసులు కూడా లెక్కపెట్టలేక ఖంగుతిన్నారు. ఆ బాడీ ముక్కలను కొన్నింటిని కుక్కర్‌లో వేసి ఉడికించి మరికొన్నింటిని నూనెలో వేసి వేయించాడు. కొన్ని ముక్కలను మిక్సీలో వేశాడు ఇంకొన్ని వీధికుక్కలకు కూడా వేశాడు ఆ కిరాతకుడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.urmila matondkar

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Murder Mystery Police Investigation Husband Kills Wife Telangana Crime Meerpet Murder Gruesome Crime

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలున్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలుహైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.
और पढो »

లిఫ్ట్‌ పేరిట దోచుకున్న మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారులిఫ్ట్‌ పేరిట దోచుకున్న మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారుహైదరాబాద్‌లో లిఫ్ట్‌ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
और पढो »

GST: జీఎస్టీ పోర్టల్ సర్వర్ డౌన్.. చివరి తేదీ ముంచుకొస్తుంటే ఇదేంటని తలలు పట్టుకుంటున్న వ్యాపారులుGST: జీఎస్టీ పోర్టల్ సర్వర్ డౌన్.. చివరి తేదీ ముంచుకొస్తుంటే ఇదేంటని తలలు పట్టుకుంటున్న వ్యాపారులుGST portal server down: గత 24 గంటలుగా జీఎస్టీ పోర్టల్ పనిచేయడం లేదు. దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జనవరి 11వ తేదీన జిఎస్టి రిటర్న్లు దాఖలు చేయడానికి చివరి తేదీ. దీంతో వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
और पढो »

హైదరాబాద్‌ డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేతహైదరాబాద్‌ డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేతకొత్త సంవత్సరం వేడుకలకు హైదరాబాద్‌ ముస్తాబైంది. పోలీసులు డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు.
और पढो »

Saif Ali khan: సైఫ్ అలీఖాన్‌ఫై దాడి.. ఈ చిన్న తప్పు వల్ల అడ్డంగా దొరికిపోయిన నిందితుడు..Saif Ali khan: సైఫ్ అలీఖాన్‌ఫై దాడి.. ఈ చిన్న తప్పు వల్ల అడ్డంగా దొరికిపోయిన నిందితుడు..Saif Ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు థానెలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి కోర్టు ఐదురోజుల పాటు రిమాండ్ విధించింది.
और पढो »

కోటీశ్వరులను చేసే చెట్లు..ఖాళీ స్థలంలో పెంచితే కాసుల వర్షమే..కోటీశ్వరులను చేసే చెట్లు..ఖాళీ స్థలంలో పెంచితే కాసుల వర్షమే..ఈ వార్తలో టేకు చెట్లను నాటడం ద్వారా లాభదాయక వ్యవసాయం చేసే విధానం పరిచయం చేస్తుంది. టేకు చెక్కకు విపరీతమైన డిమాండ్ ఉంది , దీని వల్ల గ్రామీణ ప్రాంతంలో నివసించే వారు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు.
और पढो »



Render Time: 2025-04-23 01:15:05