కొత్త సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. పోలీసులు డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు.
బిగ్ అలర్ట్ టు డిసెంబర్ 31స్ట్ నైట్: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.PF Balance Check: UAN నంబర్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగో తెలుసా.. ఈ సింపుల్ స్టెప్స్ మీ కోసం..!Popular Homemade Business Idea: ఇంట్లో ఖాళీ ఉండే మహిళలకు గుడ్ న్యూస్.. రోజులో నాలుగు గంటలు పని చేస్తే చాలు.. ప్రతి నెల రూ.15 వేలు మీ సొంతం..
కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. పార్టీలు.. విందులు.. చిందులు.. డీజే చప్పుళ్లతో మార్మోగనుంది. ఇప్పటికే ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకోగా.. వారికి పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం.. మద్యం సేవించి వాహనాలు నడపడంతో పాటు ట్రాఫిక్ అంశాలపై కూడా కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పై వంతెనల మూసివేత ఉంటుందని వెల్లడించారు.హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లను డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రాత్రి మొత్తం మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీతోపాటు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఐటీ కారిడార్లతోపాటు అన్ని ప్రాంతాల్లో ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.న్యూ ఇయర్ జోష్‌లో ర్యాష్‌గా వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. దీంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కూడా చర్యలు తీసుకోనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నారు. వీటితోపాటు సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కూడా పోలీసులు నిఘా ఉంచనున్నారు. న్యూ ఈయర్‌కు ఆనందంతో స్వాగతం పలుకుదామని.. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీలకు సిద్ధమైన పలు ఫామ్‌హౌస్‌లు
హైదరాబాద్ కొత్త సంవత్సరం ఫ్లైఓవర్లు మూసివేత పోలీసులు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
హైదరాబాద్ దగ్గర్లో ఒక్కరోజులోనే చూసొచ్చే అద్భుతమైన ప్రదేశాలుక్రిస్మస్ సెలవుల్లో హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోనే తిరిగి వచ్చే అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి బయటపడండి.
और पढो »
ద్వి ఈ FD స్కీమ్స్ అధిక వడ్డీతో డిసెంబర్ 31 వరకు లిమిటెడ్ టైంఈ FD స్కీమ్స్ డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. అధిక వడ్డీ కావాలంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.
और पढो »
Samantha: సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేసిన నాగచైతన్య..? అక్కడే బిగ్ ట్విస్ట్..! నెట్టింట వైరల్Samantha Naga chaitany: నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహం ఈనెల డిసెంబర్ 4వ తేదీన జరిగింది. అన్నపూర్ణ స్టూడియో వేదికగా వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు...
और पढो »
Tollywood: ఏపీకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ..? నిర్మాత నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు..Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఇపుడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ, రామానాయుడు, సారథి స్టూడియో సహా అన్ని ఇక్కడ కొలువయ్యాయి.
और पढो »
Keerthy Suresh: పెళ్లైన కొద్దిరోజులకే కీర్తి సురేష్‌కు బిగ్ షాక్.. పాపం మహానటికి ఇలా జరిగిందేంటి?Heroine Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీన జరిగింది. వైభవంగా హిందూ సంప్రదాయంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టీల్‌ను వివాహం చేసుకున్నారు.
और पढो »
SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ఏపీ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్ధులకు తత్కాల్ పథకం ద్వారా మరో అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించవచ్చు.
और पढो »