Heroine Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీన జరిగింది. వైభవంగా హిందూ సంప్రదాయంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టీల్‌ను వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో కూడా వీరి వివాహం జరిగింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్‌కు ఓ బిగ్ షాకింగ్ న్యూస్ అని నెట్టింట వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ 'మహానటి' సినిమాలో ఆమె నటనకు ఎంతో మంచి ఫిదా అయ్యారు. కీర్తి సురేష్ తెలుగు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ నటనకు ఆమెకు నేషనల్ అవార్డు, సైమా అవార్డులను కూడా అందుకుంది. బడా హీరోల పక్కన నటించిన ఘనత. తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్నారు.
కీర్తి సురేష్ పెళ్లికి ఇండస్ట్రీలోని పెద్దలు చాలామంది వెళ్లారు. ఈమె పెళ్లి గోవాలో జరిగింది. మొదట హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో కీర్తి సురేష్ తెల్లని వెడ్డింగ్ గౌన్ ధరించింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యారు. తన భర్త ఆంటోనీ తట్టిల్‌కు లిప్ లాక్ కూడా చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బడా హిందీ సినిమా నుంచి కీర్తి సురేష్ ను తప్పించారనే వార్త వినిపిస్తుంది.
Keerthy Suresh Latest News Keerthy Suresh Marriage Keerthy Suresh Viral Photos Keerthy Suresh Shock News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్.. అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
और पढो »
Siddharth: పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..Siddharth Movies JCB Effect: సిద్ధార్థ మూవీ కి తెలంగాణలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఓ ప్రముఖ థియేటర్లో అయితే కేవలం 5 టికెట్లు బుక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
और पढो »
Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్ ఒపీనియన్‌తో మార్పు..Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
और पढो »
Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »
Adani Stocks: గౌతమ్ అదానీకి బిగ్ షాక్..అమెరికాలో కేసు..కుప్పకూలిన షేర్లు..క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరిEffect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది.
और पढो »
Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్ షాక్...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను ప్రతికూల స్థాయికి తగ్గించింది.
और पढो »