క్రిస్మస్ సెలవుల్లో హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోనే తిరిగి వచ్చే అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి బయటపడండి.
హైదరాబాద్ దగ్గర్లో ఒక్కరోజులోనే చూసొచ్చే అద్భుతమైన ప్రదేశాలు ఇవే..క్రిస్మస్ సెలవుల్లో తప్పక వెళ్లండి. క్రిస్మస్, న్యూఇయర్ సెలవులు వస్తున్నాయి. నిత్యం బిజీగా గడిపేవారు..ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీలో సరదా గడపాలని కోరుకుంటారు. అయితే ఉద్యోగాలు, ఈ పనులు..ఆ పనులు చేసుకునేవారికి సెలవులు కాస్త ఐస్ క్రీములా కరిగిపోతాయి. అందుకే ఈ సారి ముందుగానే మీరు టూర్ ప్లాన్ చేసుకోండి. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం వరకు తిరిగి వచ్చే పిక్నిక్ స్పాట్స్ హైదరాబాద్ నగరానికి కొద్ది దూరంలో ఉన్నాయి.
అవేంటో చూద్దాం. పనిచేస్తున్న ఒత్తిడి, ఇంట్లో ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు..వీటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకురావడం అనేది ఎంతో సవాల్ తో కూడుకున్నదే. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడాలంటే వెకేషన్ బెస్ట్ ఆప్షన్. మంచి రిలీఫ్ కావాలంటే వెకేషన్ వెళ్లాలి. ఇప్పుడున్న రోజుల్లో రోజుల తరబడి టూర్ వెళ్లేందుకు కాస్త కష్టమైన పనే అని చెప్పవచ్చు. అందుకే హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోనే తిరిగి వచ్చే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. నచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. అవేంటో చూద్దాం. నర్సాపూర్ ఫారెస్ట్: హైదరాబాద్ కుక సమీపంలో ఉన్న ప్రకృతి కేంద్రం నర్సాపూర్ ఫారెస్ట్. దట్టమైన అడవి, రకరకాల జంతువులు, పక్షులతో ఎంతో రమణీయంగా ఉంటుంది. మధ్యలో ఉండే సరస్సు నర్సాపూర్ అడవుల అందాలను మరింత పెంచుతుంది. ఈ అడవిలో ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఏడుపాయల ఆలయం : నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి ముందుకు వెళ్తే ఏడుపాయల ఆలయం వస్తుంది. మెదక్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. మంజీర నదిపై ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది. వనదుర్గ కొలువై ఉంటుంది. మంజీర నది ఏడుపాయలుగా విడిపోయే చోట అమ్మవారు వెలిసారు. ప్రకృతి అందాలకు కొదువే ఉండదు. స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లేందుకు ఫర్పెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. సింగూర్ డ్యామ్: హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మొదట నర్సాపూర్ ఫారెస్ట్, తర్వాత ఏడుపాయల వనదుర్గ, తర్వాత సింగూర్ డ్యామ్ వస్తుంది. ఇది హైదరాబాద్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంజీరానదిపై నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించారు. వర్షాకాలంలో నీటితో నిండి ఉంటుంది. దీని చుట్టుపక్కల పరిసరాలు ఎంతో రమణీయంగా ఉంటాయ
TOURISM TRAVEL HYDERABAD WEEKEND GETAWAY NEARBY PLACES
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL Fiber Plan: 449 రూపాయలకు 3.3TB డేటాప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 449 రూపాయలకు 3300 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది.
और पढो »
శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశం: మిథున, మేష, వృషభ రాశులకు అద్భుతమైన ప్రయోజనాలుశుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మేష, వృషభ, మిథున రాశుల వారికి అద్భుతమైన లాభాలు, ఆదాయం, కెరీర్ అవకాశాలు కలుగుతాయి.
और पढो »
Palakura Pakoda Recipe: పోషకాల పకోడీ.. వారంలో ఒక్కసారైనా తింటే.. విటమిన్ C, విటమిన్ K1 మీ సొంతం!Palakura Pakoda Recipe: పాలకూరతో తయారు చేసిన పకోడీని క్రమం తప్పకుండా తింటే శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
और पढो »
BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
और पढो »
Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..Ongole police at rgv house: ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు.
और पढो »
Hyderabad Real Estate: హైదరాబాద్ శివారులో ఓ కుగ్రామం..ఇప్పుడు రియల్ హాట్ ప్రాపర్టీHyderabad Real Estate: భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అన్ని రంగాల్లో..అన్ని వైపులా శరవేగంగా డెవలప్ అవుతోంది. దీంతో భూముల రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది.
और पढो »