ద్వి ఈ FD స్కీమ్స్ అధిక వడ్డీతో డిసెంబర్ 31 వరకు లిమిటెడ్ టైం

FINANCE समाचार

ద్వి ఈ FD స్కీమ్స్ అధిక వడ్డీతో డిసెంబర్ 31 వరకు లిమిటెడ్ టైం
FDFinanceInvestments
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

ఈ FD స్కీమ్స్ డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. అధిక వడ్డీ కావాలంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.

Special FD: చాలా మంది ఎఫ్డీలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఏ స్కీములో అధిక వడ్డీ లభిస్తుందో సెర్చ్ చేస్తుంటారు. మీరు కూడా అధిక వడ్డీ రావాలని అనుకుంటున్నారా. అయితే ఈ రెండు బ్యాంకుల్లో అందించే ప్రత్యేక పథకాలను ఓ సారి చెక్ చేయండి. ఎందుకంటే ఈ స్కీమ్స్ డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఉండవు. అధిక వడ్డీ కావాలంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టండి. మరి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్..

తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. అయితే ఇవి లిమిటెడ్ టైం వరకే అందుబాటులో ఉంటాయి. ఆ విధంగా రెండు బ్యాంకులు తీసుకువచ్చిన ప్రత్యేక టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు ఈ డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తున్నాయి. ఆలోపు డిపాజిట్ చేసిన వారికి వడ్డీ ఎక్కువగా వస్తుంది. ఈ స్పెషల్ టెన్యూర్ టర్మ్ డిపాజిట్ల ద్వారా గరిష్టంగా 8.10శాతం వడ్డీ పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. మరి ఆ బ్యాంకులు ఏవి. ఏ టెన్యూర్ డిపాజిట్లపై ఎంత వడ్డీ అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఐడిబీఐ బ్యాంక్ తీసుకువచ్చిన ఉత్సవ్ ఎఫ్డీ స్కీము గడువు డిసెంబర్ 31, 2024తో ముగియనుంది. ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్లో 300రోజులు, 375 రోజులు, 444రోజులు, 700 రోజులు టెన్యూర్ తో ఎక్కువ వడ్డీ రేట్లు కల్పిస్తుంది. జనరల్ కస్టమర్లకు వరుసగా 7.05 శాతం, 7.24వాతం, 7.35శాతం, 7.20శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.85శాతం వడ్డీని అందిస్తోంది. Legal Documents: సిటీలో మంచి ప్రాపర్టీ కొనాలంటే ఏ డాక్యుమెంట్స్‌ ఉండాలి? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన మేటర్! పంజాబ్ & సింధ్ బ్యాంక్ చాలా ప్రత్యేక FDలను కలిగి ఉంది. ఇవి తక్కువ సమయంలో పెట్టుబడిదారులను ధనవంతులను చేయగలవు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు చెందిన ధనలక్ష్మి అనే ఈ ప్రత్యేక FDలో పెట్టుబడి వ్యవధి 444 రోజులు. ఈ FDలో, సాధారణ పౌరులకు 7.4% సీనియర్ సిటిజన్లకు 7.9% వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05% వడ్డీ లభిస్తోంది. పంజాబ్, సింధ్ బ్యాంక్ 222 రోజులు, 333 రోజుల ప్రత్యేక FDని కూడా కలిగి ఉంది

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

FD Finance Investments Savings Interest Rates Banks

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »

EPFO: EPFO సభ్యులకు గుడ్‌న్యూస్..పీఎఫ్ ఖాతాపై అధిక రాబడి..సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ లెక్కింపుEPFO: EPFO సభ్యులకు గుడ్‌న్యూస్..పీఎఫ్ ఖాతాపై అధిక రాబడి..సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ లెక్కింపుEPFO CBT Meeting: ఈపీఎఫ్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాలపై అధికవడ్డీ లభించనుంది. ఎందుకంటే సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈఫీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని పీఎఫ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
और पढो »

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు..అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకుల లిస్ట్ ఇదేSavings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు..అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకుల లిస్ట్ ఇదేSavings Accounts: పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు సాధారణంగా 2.6 నుండి 8 శాతం వరకు ఉంటుంది. ఈ వడ్డీ అనేది అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. అత్యధిక వడ్డీని అందిస్తున్న కొన్ని బ్యాంకుల జాబితా ఇక్కడ ఉంది. ఆ బ్యాంకులు ఏవో చూద్దాం.
और पढो »

FD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..ఈ 7 బ్యాంకుల్లో 8శాతం వడ్డీ ఆఫర్..రేపోరేటు తగ్గక ముందే ట్రై చేయండిFD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..ఈ 7 బ్యాంకుల్లో 8శాతం వడ్డీ ఆఫర్..రేపోరేటు తగ్గక ముందే ట్రై చేయండిFD Interest Rates: మీరు ఎఫ్ డీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎఫ్డీపై వడ్డీని పెంచుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు ఎఫ్డీపై అత్యధిక వడ్డీని పొందవచ్చు.
और पढो »

Gold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
और पढो »



Render Time: 2025-02-14 02:54:32