Tomorrow Banks Holiday In These States: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. రేపు శుక్రవారం బ్యాంకులకు సెలవు ఉండనుంది. గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఎక్కడో తెలుసుకుందాం.
Tomorrow Banks Holiday In These States: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. రేపు శుక్రవారం బ్యాంకులకు సెలవు ఉండనుంది. గురునానక్ జయంతి/ కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఎక్కడో తెలుసుకుందాం.అధిక పని ఒత్తిడితో నీరసించి పోతున్న బ్యాంకు ఉద్యోగులకు భారీ శుభవార్త. ప్రణాళిక వేసుకోవాలే కానీ మూడు రోజులు సెలవులు వస్తాయి. ఒక రోజు మధ్యలో సెలవు పెడితే వరుసగా మూడు రోజులు ఏదైనా టూర్ ప్లాన్ చేసేయొచ్చు. బ్యాంకు ఉద్యోగులకు శుక్రవారం సెలవు వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddy
Guru Nanak Jayanti Bank Holiday Banks Holiday Bank Employees Holiday Public Holiday Guru Nanak Jayanti Holiday Bank Employees News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bank Holidays: బ్యాంకులకు ఈ మూడు రోజులు సెలవు, ఎప్పుడెప్పుడంటేBank Holidays for Diwali banks will remain closed for 3 days in coming week Bank Holidays: ప్రస్తుత ఆధునిక టెక్నాలజీలో బ్యాంకు సంబంధిత పనులు అన్నీ ఆన్‌లైన్ విధానంలో జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులు అధికమౌతున్నాయి.
और पढो »
Bank Holiday: అక్టోబర్ 31 అన్ని బ్యాంకులకు సెలవు.. హైదరాబాద్‌లో ఏ రోజు బంద్ ఉంటాయి తెలుసా?Diwali Bank Holiday: సాధారణంగా అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకులకు సెలవులు వస్తాయి. అక్టోబర్ నెలలో కేవలం 15 రోజులే బ్యాంకులు పనిచేస్తున్నాయి.
और पढो »
Schools Holiday: రేపు నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు!Tomorrow Holiday To Schools And Colleges: మళ్లీ వర్షాలు కుండపోతగా పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో నగరవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
और पढो »
Bank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి..Diwali Bank Holidays: బ్యాంకుల్లో మీకు ఏవైనా పనునలు ఉన్నాయా? అయితే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే మళ్లీ వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మీ బ్యాంకు పనులు ఆగిపోవచ్చు.
और पढो »
Bank Holidays: రేపు బ్యాంకులకు సెలవు.. ఆర్‌బీఐ హాలిడే ప్రకటన, పూర్తి వివరాలు ఇవే..Friday Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంతాల్లోని బ్యాంకులకు రేపు సెలవు ఉంది. మీరు ఈ విషయం తెలుసుకుని బ్యాంకులకు వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది, శుక్రవారం నవంబర్ 8 ఎందుకు? ఏ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి తెలుసుకుందాం.
और पढो »
Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు
और पढो »