Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు డిసెంబర్‌లో పండుగే.. ఒక్క నెలలో 17 రోజుల సెలవులు

Holidays समाचार

Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు డిసెంబర్‌లో పండుగే.. ఒక్క నెలలో 17 రోజుల సెలవులు
December Month HolidaysBanks HolidaysRBI Holiday Calendar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Bank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్‌ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. డిసెంబర్‌ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం.

డిసెంబర్‌లో ఎన్ని సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.మరో ఏడాదికి బైబై: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. డిసెంబర్‌ ప్రారంభమవుతుండడంతో ఈనెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయో తెలుసుకుందాం.సెలవుల జాబితా: బ్యాంకు సెలవులను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. జాతీయంతోపాటు ప్రాంతీయంగా కొన్ని సెలవులు ఉంటాయి.ఖాతాదారులకు అలర్ట్‌: డిసెంబర్‌లో అన్ని సెలవులు కలిపి 17 రోజులు ఉన్నాయి. దీంతో బ్యాంకులు ఉద్యోగులు పండుగ చేసుకోవచ్చు. ఖాతాదారులు మాత్రం ముందే తమ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంది.

మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.ప్రాంతీయంగా: ఇక ఆయా ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న పండుగలు, ప్రాధాన్యాలు, జయంతులు, వర్ధంతులు కలిపి అక్కడక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికారికంగా 8 రోజులు సెలవు ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉండే సెలవులతోపాటు అదనంగా క్రిస్మస్‌ సెలవు లభించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

December Month Holidays Banks Holidays RBI Holiday Calendar Back To Back Holidays National Holidays Public Holiday Regional Holidays Holidays 2024 Reserve Bank Of India RBI Bank Holidays Calendar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Saturday bank holiday: నవంబర్‌ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్‌ 15 గురునానక్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
और पढो »

Bank Holidays: నవంబర్‌ నెలలో కేవలం 12 రోజులే బ్యాంకులు పనిచేస్తాయి.. కారణం తెలుసా?Bank Holidays: నవంబర్‌ నెలలో కేవలం 12 రోజులే బ్యాంకులు పనిచేస్తాయి.. కారణం తెలుసా?November 2024 Bank holidays: నవంబర్‌ నెలలో బ్యాంకులు కేవలం 12 రోజులే పనిచేయనున్నాయి. ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Bank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేNovember Bank Holidays list rbi issued check when and where banks remains closed November Bank Holidays: ప్రస్తుతం ఎంత ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నా కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు.
और पढो »

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్‌ హాలిడేస్‌ రానున్నాయి.
और पढो »

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »

School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchool Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...
और पढो »



Render Time: 2025-02-19 03:37:27