Bank of Baroda : తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఈ పెరుగుదల మూడు నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్స్ లో లోన్స్ తీసుకున్నవారికి వర్తించనుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్టు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
భారతదేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా..తన బ్యాంకులో లోన్స్ తీసుకున్న కస్టమర్లకు భారీ షాకిచ్చింది. లెండింగ్ రేట్లను 5 బెసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ పెరుగుదల 3 నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్స్ లో లోన్స్ తీసుకున్న వారికి వర్తిస్తుంది. ఈ పెరుగుదల సోమవారం ఆగస్టు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ ను రివ్యూ లేదా మార్చేసింది.
Hindenburg Tweet on India: స్టాక్ మార్కెట్లో బాంబు వేయడానికి సిద్ధమవుతున్న హిండెన్బర్గ్ ఈసారి టార్గెట్ ఎవరంటే..!!
Banks Interest Rates Loan EMI Bank Of Baroda Lending Rates Hiked Loan Emi Increased
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Puja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
ICICI FD Rate Hike: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..1 లక్ష ఎఫ్‌డీపై ఎంత వడ్డీ అంటే..?ICICI FD Rates: దేశంలో దిగ్గజ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈమధ్యకాలంలో పలు బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది.
और पढो »
Gold Price Today: ఆ మురిపమూ మూడు రోజుల ముచ్చటే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Silver Price Today:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక సమయంలో రూ. 80వేల మార్కును దాటిన తులం బంగారం మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. గత తొమ్మిది రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగి షాకిచ్చింది.
और पढो »
LPG Gas Prices: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు.. డిటెయిల్స్ ఇవే..Cylinder prices hike: చమురు సంస్థలు గ్యాస్ వినియోగ దారులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చాయి. ఆగస్టు మొదటి తేదీనుంచి.. కమర్షియల్ తో పాటు, డొమెస్టిక్ ధరలు కూడా పెంచుతు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
SBI MCLR Price: ఎస్‌బీఐ వడ్డీ రేట్లు భారీగా పెంపు.. ఈఎంఐల మోత.. ఎంత శాతం పెరిగిందంటే..?SBI Hikes MCLR: ఎస్‌బీఐ హోమ్, వెహికల్ లోన్ తీసుకున్న కస్టమర్లకు బిగ్ షాక్. ఎంసీఎల్ఆర్‌ను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
और पढो »