Chandrababu Naidu Cabinet: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. సైకిల్ తొక్కిన తొక్కుడుకు ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. త్వరలో ముఖ్యమంత్రిగా నాల్గోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు.
Babu Cabinet: చంద్రబాబు క్యాబినెట్లో కాబోయే మంత్రులు వీళ్లేనా..? పార్టీకి అండగా నిలబడిన వారికే ప్రాధాన్యం..
అంతేకాదు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తెలుగు దేశం నేతలకు ఈ సారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా క్యాబినేట్ కూర్పు ఉండబోతుందట. ఇందులో భాగంగా వైసీపీపై ఎక్కువగా పోరడాడిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తోపాటు టీడీపీ సీనియర్ నేతలు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారున్నారు. గత ప్రభుత్వం అచ్చెన్నాయుడుపూ ఈఎస్ఐ కుంభకోణం కేసులో అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై ఆ తర్వాత పెద్దగా ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు.
జిల్లాల వారీగా ప్రాధాన్యత, సామాజిక కుల సమీకరణాల ఆధారంగా అవకాశం కల్పించనున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున పైన చెప్పిన వారిలో ఎవరి మంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గంలో బీజేపీ, జనసేనలకు రెండేసి మంత్రి పదవులు చొప్పున కేబినెట్ లో స్థానం ఇవ్వాల్సి ఉన్నందున అటువైపు నుంచి కూడా పోటీ ఎదురుకానుంది. మొత్తంగా చంద్రబాబు క్యాబినేట్ లో ఎవరెవరికీ మంత్రి పదవులు దక్కానున్నాయనేది చూడాలి.
Dhulipalla Narendra Narayana TDP Janasena AP Assmebly Elections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu With NDA: కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాక్.. ఇక వారి ఆశలు గల్లంతేChandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
और पढो »
Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
और पढो »
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »
Sushil Kumar Modi Passed Away: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూత..Sushil Kumar Modi Passed Away: భారతీయ జనతా పార్టీకి చెందిన బిహార్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూసారు.
और पढो »
AP Elections 2024: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, సభలతో జగన్, చంద్రబాబు బిజీAndhra pradesh Elections 2024 today is last date for election campaign ఇవాళ చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో పాల్గొంటారు.
और पढो »
Tirumala: ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.
और पढो »