Lakhpati Didi Yojana Scheme: రేషన్ కార్డు హోల్డర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్. మహిళల కోసం రూ.5 లక్షల వరకు బిజినెస్ లోన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆ పథకం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లఖ్ పతి దీదీ పథకం గురించి మీకు తెలుసా..
Central Govt Scheme : రేషన్ కార్డు హోల్టర్స్‌కు కేంద్రం బంపర్ గిఫ్ట్.. వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్.. దరఖాస్తు ఇలా..!
! ఈ స్కీమ్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏ పత్రాలు కావాలి..? పూర్తి వివరాలు ఇలా.. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. వీటిలో లఖ్ పతి దీదీ పథకం ఒకటి. మీ వద్ద రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే.. మీరు కేంద్ర ప్రభుత్వం లఖ్ పతి దీదీ పథకం కింద రూ.5 లక్షల బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. ఈ డబ్బుకు మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అందులో సబ్సిడీ కూడా ఉంటుంది. మహిళా స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Lakhpati Didi Scheme Lakhpati Didi Scheme Application Lakhpati Didi Training
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్ స్కీమ్.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »
Aadhar: ఆధార్ కార్డుదారులకు బంపర్ న్యూస్.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది.
और पढो »
Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Telangana Ration Card: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది.
और पढो »
AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!
और पढो »
Government Bumper Scheme: డిగ్రీ ఫాస్ అయిన వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇంట్లో ఉండే ప్రతి నెల రూ.5 వేలు పొందండి!Central Government Bumper Scheme: కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేకమైన ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల రూ.5 పొందండి. అయితే దీనిని ఎలా అప్లై చేసుకోవాలనో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
NPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Best Retirement planning invest here and get 2.5 lakhs monthly How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్.
और पढो »