Cervical Pain Problem a major concern how to get rid of it here are the reasons Cervical Pain Remedies: ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీ లైఫ్ కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
Cervical Pain Remedies: ఇటీవలి కాలంలో సర్వైకల్ పెయిన్ సమస్య అధికంగా కన్పిస్తోంది. తరచూ మెడ పట్టేస్తుండటం, భుజాల మీదుగా మెడ భాగంలో విపరీతమైన నొప్పి అనేది ఎక్కువగా విన్పిస్తోంది. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీ కోసం కొన్ని చిట్కాలు.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుEPFO Pension Rules: పీఎఫ్ ఖాతారులు తప్పకుండా తెలుసుకోండి.. ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయో తెలుసా..
Cervical Pain Remedies: ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీ లైఫ్ కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అందులో ముఖ్యమైనవి డయాబెటిస్, బ్లెడ్ ప్రెషర్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటివి కీలకమైనవి. చాలామంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
సాధారణంగా మనం చేసే ఉద్యోగాలే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నాయి. గంటల తరబడి కదలకుండా చేసే ఉద్యోగాల వల్ల చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వీటిలో కొన్ని సాధారణమైనవి కాగా మరికొన్ని గంభీరమైనవి. ముఖ్యంగా మెడ పట్టేయడం, భుజాల్లో నొప్పి తీవ్రంగా బాధిస్తుంటుంది. ఈ నొప్పి క్రమంగా వీపు, నడుము వరకూ వ్యాపిస్తుంది. దీనినే సర్వైకల్ పెయిన్ అంటారు. ఈ సమస్యకు కారణమేంటి, ఎలా బయటపడాలో పరిశీలిద్దాం. సర్వైకల్ పెయిన్ ్నేది గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల ప్రధానంగా వస్తుంది.
మెడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి క్రమంగా భుజాలు, వీపు వరకూ వ్యాపిస్తుంది. ఒక్కోసారి మెడ తిప్పడం కూడా సమస్యగా మారుతుంది. నొప్పి, మెడ పట్టేయడంతో పాటు స్వెల్లింగ్ అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చోకూడదు. పనిచేసేటప్పుడు మెడ అటూ ఇటూ తిప్పుతుండాలి. తలగడ లేకుండా పడుకోవడం మంచిది. నొప్పి, స్వెల్లింగ్ నుంచి రిలీఫ్ కోసం హాట్ వాటర్ బ్యాగ్‌తో కాచుకోవాలి. లేదా మాలిష్ చేయించుకోవాలి.
ఈ సమస్య మరింతగా పెరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. అవసరమైతే ఫిజియోధెరపీ చేయించుకోవాలి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. పనిచేసేటప్పుడు మద్యమద్యలో అటూ ఇటూ తిరగడం మంచిది. దీనివల్ల మెడ పట్టడం ఉండదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్..
What Is Cervical Pain Neck Pain Neck Stiffness How To Get Rid Of Neck Pain How To Get Rid Of Cervical Pain
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gastritis Relief Remedies: గ్యాస్ సమస్య బాధిస్తోందా, ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు ఇట్టే మాయంGastritis and Stomach Related Problems simple home remedies to get rid of these severe problems గ్యాస్, ఎసిడిటీకు దారి తీస్తుంది. ఈ సమస్యలు రోజువారీ జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి. అయితే దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
और पढो »
Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయంBest Homemade drinks to cure fatty liver problem try these 6 natural drinks ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ ఉదయం కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలి.
और पढो »
Fatty Acids importance: దేనిపైనా ఏకాగ్రత ఉండటం లేదా, మీ సమస్య ఇదే వెంటనే ఈ డైట్ తీసుకోండిHealth tips and importance of fatty acids in body if your are lacking concentration ముఖ్యంగా ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టలేకుంటే కచ్చితంగా అది విటమిన్ లేదా మినరల్ లేదా ఫ్యాటీ యాసిడ్ లోపంతో కావచ్చు. ఏ విటమిన్ లోపిస్తే మనిషిలో ఏకాగ్రత సడలుతుందో తెలుసుకుందాం.
और पढो »
Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే చాలు..మందులతో పనే ఉండదు..!!Healthy Fruits: ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ ఉదయం బ్రేక్ ఫాస్టులో పండ్లు తీసుకుంటే బోలేడు లాభాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే మందులతో పనే ఉండదంటున్నారు నిపుణులు. ఆ పండ్లు ఏవో చూద్దామా?
और पढो »
Gardening Tips: పెరట్లో గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!Rose Plants : రంగురంగుల గులాబీలు కనివిందు చేయడంతోపాటు...వాటిని చూస్తుంటే మనస్సు ఏదో తెలియని ఆనందం. అయితే చాలా మంది ఇళ్లలో గులాబీ మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. కానీ కొన్ని మొక్కలు పూలు తక్కువగా పూస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పెరట్లోని గులాబీ మొక్క గుత్తులుగా పూలు పూస్తుంది.
और पढो »
Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
और पढो »