Gardening Tips: పెరట్లో గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

Rose Flowering Tips समाचार

Gardening Tips: పెరట్లో గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
Rose PlantsGardening TipsGrow Rose
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Rose Plants : రంగురంగుల గులాబీలు కనివిందు చేయడంతోపాటు...వాటిని చూస్తుంటే మనస్సు ఏదో తెలియని ఆనందం. అయితే చాలా మంది ఇళ్లలో గులాబీ మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. కానీ కొన్ని మొక్కలు పూలు తక్కువగా పూస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పెరట్లోని గులాబీ మొక్క గుత్తులుగా పూలు పూస్తుంది.

రంగురంగుల గులాబీలు కనివిందు చేయడంతోపాటు...వాటిని చూస్తుంటే మనస్సు ఏదో తెలియని ఆనందం. అయితే చాలా మంది ఇళ్లలో గులాబీ మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. కానీ కొన్ని మొక్కలు పూలు తక్కువగా పూస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పెరట్లోని గులాబీ మొక్క గుత్తులుగా పూలు పూస్తుంది. ఆ టిప్స్ ఏంటో చూద్దామా? Rose Flowering Tips : పువ్వులంటే అందరికీ ఇష్టమే. అందులో రంగురంగుల గులాబీలను చూస్తుంటే మనస్సుకు ఏదో తెలియని హాయి. వాటిని చూస్తుంటే ప్రపంచమే మర్చిపోయినట్లు ఉంటుంది. గులాబీల్లో ఎన్నో రంగులు ఉంటాయి.

నర్సరీ నుంచి తీసుకువచ్చిన మొక్కను ఇంట్లో నాటుకోవచ్చు. నేల, మట్టి: మీరు గులాబీని కొనుగోలు చేసిన నాటినప్పుడు మంచి నేల ఉండాలి. సిటీలో నివసించే వారైతే...క్వాలిటీ మట్టిని కొనుగోలు చేయాలి. నేలలో నాటేటప్పుడు గొయ్యిని లోతుగా తవ్వాలి. మొక్క సైజును బట్టి గొయ్యి ఉండాలి. తర్వాత నెమ్మదిగా మట్టితో కప్పిన కవర్ ను తీసి..అందులో నాటాలి. తర్వాత రోజూ నీళ్లు పోయాలి. ఎరువులు: ఇక మొక్క నాటడమే కాదు దానికి కావాల్సిన ఎరువులను అందించడం చాలా ముఖ్యం. రెడ్ గులాబీ అయితే 6 నుంచి 7గంటల సూర్యరశ్మి పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rose Plants Gardening Tips Grow Rose

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
और पढो »

Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »

Anti Aging Tips: 40ఏళ్ల వయస్సులోనూ 20ఏళ్లలా కనిపించాలా?అయితే ఈ ఫుడ్స్ తినండి..!!Anti Aging Tips: 40ఏళ్ల వయస్సులోనూ 20ఏళ్లలా కనిపించాలా?అయితే ఈ ఫుడ్స్ తినండి..!!Anti-Aging Supplements: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి.
और पढो »

Dengue Effect: డెంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఈ టిప్స్ పాటించకుంటే రిస్క్ లో పడ్డట్లే.. నిపుణుల సూచనలివే..Dengue Effect: డెంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఈ టిప్స్ పాటించకుంటే రిస్క్ లో పడ్డట్లే.. నిపుణుల సూచనలివే..Dengue Precautions: వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. ముఖ్యంగా దోమలు ఈ వేళల్లో ఎక్కువగా కుడుతుంటాయి. దీంతో చాలా మంది డెంగ్యూబారిన పడి ఇబ్బందులు పడుతుంటారు.
और पढो »

Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju Viral Video: ఈ మధ్య విడుదలైన మలయాళం సినిమాలలో.. ప్రేమలు సినిమా ఎలాంటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ మమితకు.. చాలా మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక పాత.. డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
और पढो »

Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుMasked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుUIDAI Aadhaar Card Updates what is masked aadhaar card ఆధార్ కార్డు వినియోగం పెరగడం, ఐడీ ప్రూఫ్‌గా అందరూ ఆధార్ కార్డును అంగీకరిస్తుండటంతో వ్యక్తిగత వివరాలు ఇమిడి ఉన్న ఈ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవల్సి ఉంటుంది
और पढो »



Render Time: 2025-02-13 22:11:51