CM Chandrababu Naidu Reached To His Residence After 10 Days: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇంటికి వెళ్లకుండా మరి వరద సహాయ చర్యల్లో మునిగారు.
విజయవాడలో కొంత పరిస్థితి అదుపులోకి రావడంతో పది రోజుల తర్వాత ఆయన స్వగృహం చేరుకున్నారు. Chandrababu Reached Residence: భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నీట మునిగింది. లక్షల సంఖ్యలో ప్రజలు వరద ముంపులో చిక్కుకున్నారు. Chandrababu Reached Residence: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వరద సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబు మునిగారు. Chandrababu Reached Residence: వరద సహాయాల కోసం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే మకాం వేశారు.
Chandrababu Reached Residence: ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, వాయుసేన, కేంద్ర ప్రభుత్వం ఇలా అన్ని వర్గాల నుంచి సహాయ పొందుతూ విజయవాడలో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.Chandrababu Reached Residence: వరద బాధితులకు మూడు పూటల ఆహారం, నీళ్లు అందిస్తూనే.. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పర్యవేక్షించారు.Chandrababu Reached Residence: వరదలకు కారణమైన ప్రకాశం బ్యారేజ్, బుడమేరు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు నిత్యం ఆదేశాలు ఇస్తూ వరద తగ్గుముఖం పట్టేలా చేశారు.
Chandrababu Naidu Vijayawada Collectorate Flood Relief Activities Andhra Pradesh Heavy Rains Flood Affected Areas Chandrababu Undavalli
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Sharmila: శెభాష్ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్ షర్మిల ప్రశంసలుYS Sharmila Praises On CM Chandrababu Flood Rescued Operations: విపత్తులో మునిగిన విజయవాడను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న సేవలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
और पढो »
Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
और पढो »
Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
और पढो »
Chandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబుChandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు.
और पढो »
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
और पढो »