Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.దీనిపై చంద్రబాబు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు రాత్రి అమరావతిలో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోదీ ఆఫర్ పట్ల ఏవిధంగా స్పందిస్తారో అనేది కీలకంగా మారింది.
దీంతో సీఎం జగన్ ఇప్పటి వరకు వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్లారు.. కానీ సీఎం జగన్ మాత్రం ఊహించని ఫలితాలు ప్రస్తుతం వెలువడ్డాయి.ఇక కేంద్రంలో.. బీజేపీ 400 టార్గెట్ గా ఎన్నికల బరిలో నిలిచింది.. కానీ అనూహ్యంగా బీజేపీకి 250 సీట్ల వరకు ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో బీజేపీకి, చంద్రబాబు అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా గతంలో వాజ్ పేయ్ హయాంలో..చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి చంద్రబాబుకు మరోసారి ఎన్డీయే కన్వీనర్ పదవిని హోమంత్రి, అమిత్ షా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
Ap Assembly Elections 2024 Loksabha Polls 2024 Pm Modi Home Minister Amitshah
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th pay commission updates good news for central government employee కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది
और पढो »
MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
और पढो »
PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
और पढो »
Pm modi: 45 గంటల పాటు ధ్యానంలో మోదీ.. ఆయన తీసుకునే ఆహరం ఏంటంటే..?PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.
और पढो »
Rashmika: రష్మికను సర్ప్రైజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.
और पढो »