Rashmika: రష్మికను సర్ప్రైజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..

PM Narendra Modi समाचार

 Rashmika: రష్మికను సర్ప్రైజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..
Rashmika MandannaLok Sabha ElectionsTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.

: పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై భారీగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎన్నో అసాధ్యమనుకున్న పలు ప్రాజెక్ట్స్ నిర్మించి ప్రజల జీవితాన్ని మెరుగు పరిచారు. ఇప్పటికే అస్సామ్, అరుణాల్ ప్రదేశ్ వంటి దేశ భద్రతకు కీలమైన ప్రాంతాల్లో సెలా టన్నెల్స్ లాంటివి నిర్మించి అక్కడ ప్రజల జీవితాలతో పాటు దేశ భద్రతను పటిష్టపరిచే కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా.

తాజాగా నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్‌తో అది 20 నిమిషాలకు కుదించబడింది. ఇలా దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న విషయాన్ని ప్రస్తావించింది.తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసారు. ఈ నెల 20న ముంబై సహా మిగిలిన మహారాష్ట్రలో ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోనన్ మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఓ వీడియో షేర్ చేసారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రష్మిక విషయానికొస్తే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rashmika Mandanna Lok Sabha Elections Tollywood Bollywood Pushpa 2

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
और पढो »

ವಿಜಯ್ ದೇವರಕೊಂಡ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ ವಿಶ್ ಮಾಡದ ರಶ್ಮಿಕಾ.. ಬ್ರೇಕಪ್‌ ಆಯ್ತಾ ಅಂತಿದ್ದಾರೆ ಫ್ಯಾನ್ಸ್‌ !ವಿಜಯ್ ದೇವರಕೊಂಡ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ ವಿಶ್ ಮಾಡದ ರಶ್ಮಿಕಾ.. ಬ್ರೇಕಪ್‌ ಆಯ್ತಾ ಅಂತಿದ್ದಾರೆ ಫ್ಯಾನ್ಸ್‌ !Rashmika Mandanna: ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಮಾತ್ರ ವಿಜಯ್‌ ದೇವರಕೊಂಡ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಶುಭ ಕೋರಲಿಲ್ಲ.
और पढो »

Salman Khan-Rashmika Mandanna: ৩০ বছরের বড় সলমান, চরম লীলাখেলায় মাতবেন রশ্মিকা, কত টাকা নিচ্ছেন জাতীয় ক্রাশ?Salman Khan-Rashmika Mandanna: ৩০ বছরের বড় সলমান, চরম লীলাখেলায় মাতবেন রশ্মিকা, কত টাকা নিচ্ছেন জাতীয় ক্রাশ?How Much Rashmika Mandanna Will Earn From Sikandar Movie With Salman Khan
और पढो »

Snake Cremation: వింత ఘటన.. పాడె కట్టి ఊరేగించి పాముకు అచ్చం మనిషికి చేసినట్టు అంత్యక్రియలుSnake Cremation: వింత ఘటన.. పాడె కట్టి ఊరేగించి పాముకు అచ్చం మనిషికి చేసినట్టు అంత్యక్రియలుSnake Cremation Like Human Last Rituals In AP: విషపూరితమైన తాచుపాముకు గ్రామస్తులు దహన సంస్కారాలు చేసిన వింత సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. మనిషికి చేసినట్టు పాముకు అంత్యక్రియలు జరిపించారు.
और पढो »

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
और पढो »



Render Time: 2025-02-19 22:06:50