Health Benefits and amazing medicinal values of Cinnamon water ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే దాల్చిన చెక్కను కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యరీత్యా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్కలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.
Cinnamon Water: ప్రకృతిలో ఎన్నో పదార్ధాలున్నాయి. మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు ఈ పదార్ధాల్లో సమృద్ధిగా లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని తీసుకోగలిగితే ఆ మనిషి ఆరోగ్యం ఎప్పటికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. ఎంతలా అంటే ఇక ఎప్పటికీ ఎలాంటి సమస్యలు దరిచేరనంతగా.Nabha Natesh Hot pics: రెడ్ టాప్ లో గ్లామర్ గేట్లు లేపిన ఇస్మార్ట్ బ్యూటీ
Cinnamon Water: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మసాలా దినుసులు కీలకమైనవి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మసాలా దినుసుల వినియోగం ఎక్కువ. వివిధ రకాల మసాలా దినుసులు ప్రతి వంటింట్లో తప్పకుండా ఉంటాయి. వీటిలో అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కతో కలిగే ప్రయోజనాలు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం.
ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే దాల్చిన చెక్కను కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యరీత్యా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్కలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఆధునిక జీవన విధానంలో ప్రధాన సమస్యగా మారిన అధిక బరువుకు చెక్ చెప్పేందుకు దాల్చినచెక్క నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలోని కొవ్వును సులభంగా కరిగించే మూలకాలు ఇందులో ఉంటాయి. స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి దాల్చిన చెక్క నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి.
ముందుగా దాల్చిన చెక్కల్ని పౌడర్ చేసుకుని భద్రపర్చుకోండి. రోజూ ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ నీళ్లను చల్లార్చి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం మెటబోలిజం కూడా వృద్ధి చెందుతుంది. రోజూ క్రమం తప్పకుండా దాల్చిన చెక్క నీరు లేదా కషాయం తాగడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. కనీసం నెలరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం గమనించవచ్చు.
దాల్చినచెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలోని మలినాలు బయటకు తొలగిపోతాయి. ఎలాంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా మెటబోలిజం వృద్ధి చెందడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. స్ఖూలకాయం సమస్యకు చెక్ చెప్పవచ్చు. అయితే వారం పదిరోజులు వాడితే సరిపోదు. కనీసం 6-8 వారాలు వాడిన తరువాతే ఫలితాలు చూడవచ్చు.ను యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఉపయోగిస్తారు. ఆర్ధరైటిస్, పంటి నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మెదడు ఉత్తేజితమౌతుంది.
Cinnamon Benefits Cinnamon Water Health Benefits Digestive Problems Weight Control Obesity Metabolism Diabetes Blood Sugar Control
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Benefits Of Copper Water: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!Benefits Of Drinking Water In Copper: రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రాగి పాత్రలో నీరుని నిల్వ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రాగి నీళ్లు వల్ల కలిగే ఆరోగ్యాలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్నిపనులు చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోయి, ఉన్నతస్థితిని పొందుతామని జ్యోతిష్యులు చెబుతుంటారు.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »
Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
और पढो »
ಜಿಮ್ ಬೇಕಿಲ್ಲ, ಡಯಟ್ ಇಲ್ಲ.. ನೀರಿಗೆ ಈ ಮಸಾಲೆ ಹಾಕಿ ಕುಡಿಯಿರಿ ಹೊಟ್ಟೆಯ ಬೊಜ್ಜು ಕರಗಿ, ವಾರದಲ್ಲೇ ತೂಕ ಇಳಿಯುವುದು!Cinnamon water to lose weight : ಸ್ಥೂಲಕಾಯತೆಯಿಂದ ನೀವು ಸಹ ತೊಂದರೆಗೊಳಗಾಗಿದ್ದರೆ ಒಮ್ಮೆ ಈ ಡ್ರಿಂಕ್ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ.
और पढो »
Dry Fruits Milk Shake: డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్ తయారీ విధానం..ఇప్పుడు ఎంతో సులభం!Dry Fruits Milk Shake Recipe: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మన అందరికీ తెలిసిందే. అయితే పిల్లలు, పెద్దలు కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీని కోసం మీరు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్ ట్రై చేయాల్సిందే..
और पढो »