Buy Powerful Citroen C3 Aircross Under Rs.6 Lakh ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Citroen C3 కారు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే లభిస్తోంది.
Citroen C3 Aircross Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Citroen C3 కారు మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే లభిస్తోంది.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుJay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్..
: ప్రముఖ కొరియన్ కార్ల కంపెనీ మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తోంది. అలాగే రోజురోజుకు ఈ కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనిని దృష్టిలో కంపెనీ ఎంట్రీ లెవల్ కారు C3ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే ఈ సిట్రోయెన్ సి3 కారు కంపెనీ ధర ఎక్స్-షోరూమ్ రూ.6.16లక్షలతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కారుకు సంబంధించిన ఇతర వేరియంట్స్ అదనంగా రూ.30,000 ధరతో లభిస్తున్నాయి.
ఈ సిట్రోయెన్ సి3 కారు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ కారులో కంపెనీ ప్రీమియం భద్రత ఫీచర్స్‌ను అందించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించింది. ఈ Citroen C3 కారు హ్యుందాయ్ i10 నియోస్, టాటా టియాగోతో పాటు మారుతి స్విఫ్ట్ వంటి ప్రీమియం కార్లతో పోటీ పడనుంది. అంతేకాకుండా ఈ కారు గతంలో లాంచ్ చేసిన మోడల్స్ కంటే ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమై ఆప్డేటెడ్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
సిట్రోయెన్ సి3 కారు అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. ఇటీవలే లాంచ్ అయిన బసాల్ట్ కూపే SUVతో పాటు C3 ఎయిర్‌క్రాస్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇవి రెండు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ సెటప్‌లను కూడా కలిగి ఉంటాయి. ఈ కారు రెండు దాదాపు 115 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ కార్లు రెండు 190 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ కార్లలో 205 ఎన్ఎమ్ అధిక టార్క్ అవుట్‌పుట్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata bandhEPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్Sun Transit 2024
Citroen C3 Aircross Citroen C3 Aircross Price Citroen C3 Price In India Citroen Basalt
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Citroen ने C3 और C3 Aircross को किया अपडेट, मिले छह एयरबैग और एलईडी लाइट्सफ्रांस की वाहन निर्माता सिट्रॉएन Citroen की ओर से भारतीय बाजार में हैचबैक एसयूवी और इलेक्ट्रिक सेगमेंट में गाड़ियों को ऑफर किया जाता है। कंपनी की ओर से हाल में ही Citroen Basalt को पेश किया गया है। इसके साथ ही दो मौजूदा गाड़ियों को अपडेट भी किया गया है। इन गाड़ियों में किस तरह के अपडेट Citroen C3 and C3 Aircross New Features किए गए हैं। आइए जानते...
और पढो »
Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్..రూ.600కే పొందవచ్చు!5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
और पढो »
PSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంStock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
और पढो »
OPPO K12x 5G Price: 50MP ప్రధాన కెమెరా OPPO K12x 5G మొబైల్‌ను రూ.15 వేల లోపే పొందండి.. ఫీచర్స్ వివరాలు!Get 50Mp Main Camera Oppo K12X 5G Mobile Under Rs.15K ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? OPPO K12x 5G మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
और पढो »
Gold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవేDiwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు అతి త్వరలోనే రూ.80 వేల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
और पढो »
itel P55T Price Drop: గోల్డెన్ చాన్స్.. 6000Mah బ్యాటరీ itel P55T మొబైల్‌పై ఏకంగా రూ.6,900 డిస్కౌంట్..Get 6000Mah Battery With 18W Charger Itel P55T Mobile At Best Discount Price On Amazon అత్యంత తగ్గింపు ధరతోనే జంబో బ్యాటరీ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది.
और पढो »