Health Benefits of Coriander: ధనియాలు మన వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ధనియాలను పొడి రూపంలో తీసుకుంటారు. ధనియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ధనియాలు మన వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ధనియాలను పొడి రూపంలో తీసుకుంటారు. ధనియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.Health Benefits of Coriander: మన వంటకాల్లో అనేక రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఇవి వంటల రుచిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా ధనియాలను పొడి రూపంలో తీసుకుంటారు. ధనియాల పొడి భారతీయ వంటకాలలో ముఖ్యమైన భాగం.
కాబట్టి అజీర్ణ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ధనియాలు ను ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఆరోగ్యకరమైన చర్మం కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ ఆయుర్వేద పరిశోధన ప్రకారం, ధనియాలు విత్తనాలు తామర, చర్మం దురద, దద్దుర్లు , వాపు వంటి వివిధ చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి, ఎందుకంటే అవి యాంటీ బయటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాకుండా నోటి పూత, గాయాల కూడా నయం చేస్తుంది.
Health Benefits Of Coriander Health Benefits Of Coriander Leaves
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Spinach 10 Benefits: గుండె పోటు, డయాబెటిస్‌కు సైతం చెక్ పెట్టే అద్భుతమైన ఆకు కూరSpinach 10 Amazing Health Benefits helps to prevent diabetes, Heart problems Spinach 10 Benefits in Telugu: ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు అనేది చాలా కీలకం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ సక్రమంగా ఉండాలి.
और पढो »
Covid19: మీరు కరోనా బారిన పడ్డారా అయితే గుండె పోటు ముప్పు ఉన్నట్టే భయపెడుతున్న తాజా అధ్యయనంCovid 19 Infection causes heart attack and stroke risk for 3 years NIH Latest Study Covid19 Study: అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఆధ్యయనం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఈ అధ్యయనం నివేదిక సంచలనంగా మారింది.
और पढो »
Covid19: మీరు కరోనా బారిన పడ్డారా అయితే గుండె పోటు ముప్పు ఉన్నట్టే భయపెడుతున్న తాజా అధ్యయనంCovid 19 Infection causes heart attack and stroke risk for 3 years NIH Latest Study Covid19 Study: అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఆధ్యయనం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఈ అధ్యయనం నివేదిక సంచలనంగా మారింది.
और पढो »
Digestive Drink: ఉదయం ఈ జ్యూస్ తాగితే గ్యాస్ట్రిక్ సమస్య మాయం..!!Healthy Digestive Drinks: ఉదయాన్నే పరిగడుపున కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది అనేది తెలుసుకుందాం.
और पढो »
Parsley Tea: పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఈ టీ ప్రతిరోజు తాగండి..!Parsley Tea Recipe: కొత్తిమీర కేవలం వంట్లో రుచికి మాత్రమేకాకుండా ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు పీరియడ్స్ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.
और पढो »
Papaya leaf: ఈ చెట్టు ఆకు రసం తాగితే బ్లడ్ ప్లేట్లెట్స్ అమాంతం పెరగడం ఖాయంBenefits of papaya leaf: పండ్లు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పండ్లే కాదు కొన్ని చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని సమయాల్లో పండ్ల కంటే ఎక్కువే ఆకులే ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా ఉంటాయి.
और पढो »