Covid New Variant FLiRT: భయపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ FLiRT, ఇండియాలో కేసుల సంఖ్య

Covid 19 समाचार

Covid New Variant FLiRT: భయపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ FLiRT, ఇండియాలో కేసుల సంఖ్య
Covid 19 VariantCovid 19 New VariantFlirt
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Covid 19 New Variant FLiRT major threat in india, so far more than 250 cases కరోనా కొత్త వేరియంట్ FLiRT ఇప్పుడు ప్రపంచాన్నే కాదు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. యూకే, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు ఇండియాలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.

Covid New Variant FLiRT: కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ముగియలేదా, ఇప్పుడు మరో వేరియంట్ ప్రపంచాన్ని వెంటాడుతోంది. కొత్త కోవిడ్‌గా ఫ్లర్ట్ FLiRT ఆవిర్భావం ఆందోళన కల్గిస్తోంది. అసలీ కొత్త వేరియంట్ ఏంటి, ఇండియాలో పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం.Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..

Covid New Variant FLiRT: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదలడం లేదు. గత ఏడాదికాలంగా కరోనా వైరస్ ప్రస్తావన లేక అందరూ హాయిగా ఊపిరిపీల్చుకుంటున్న వేళ కొత్త కోవిడ్ వేరియంట్ వెలుగు చూసింది. పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్‌ను FLiRTగా అభివర్ణిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ FLiRT ఇప్పుడు ప్రపంచాన్నే కాదు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. యూకే, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు ఇండియాలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో అప్పుడే 250 కేసులు దాటేశాయి. అటు మహారాష్ట్రలో కొత్త కోవిడ్ 19 ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ KP.2 కేసులు 91 నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలో కొత్త కోవిడ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పూణేలో 51 కేసులు, ధానేలో 20 కేసులున్నాయి. ఒమిక్రాన్ జేఎన్.1, కేపీ.2 నుంచి రూపాంతరం చెందిందే కొత్త కోవిడ్ వేరియంట్ FLiRT అని తెలుస్తోంది.

ఈ కొత్త వేరియంట్ సోకితే ఎగువ శ్వాసకోశాల్ని ప్రభావితం చేస్తుంది. జ్వరం, చలి, గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, రుచి-వాసన కోల్పోవడం, కడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయి. తేలికపాటి డయేరియా లక్షణాలు, వాంతులు కూడా ఉండవచ్చు. ఈ వేరియంట్ నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్ 19లో చేసినట్టే జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వినియోగం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్యకరమైన పదార్ధాలు తీసుకోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Covid 19 Variant Covid 19 New Variant Flirt Flirt Cases In India Flirt Symptoms Flirt Cases In World Omicron Sub Variant New Covid 19 Variant Flirt

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Covid variant FLiRT: এবার কোভিডের নতুন ভ্যারিয়ান্ট ফ্লার্ট! আক্রান্ত আমেরিকা, আমরা নিরাপদ?New Covid variant FLiRT: এবার কোভিডের নতুন ভ্যারিয়ান্ট ফ্লার্ট! আক্রান্ত আমেরিকা, আমরা নিরাপদ?FLiRT a group of new Covid-19 variants belonging to Omicrons rapidly spreading across the US
और पढो »

New Covid Variant: सावधान!! तेजी से फैल रहा है कोविड-19 का नया वेरिएंट FLiRT, जानें खतरा, लक्षण और बचावNew Covid Variant: सावधान!! तेजी से फैल रहा है कोविड-19 का नया वेरिएंट FLiRT, जानें खतरा, लक्षण और बचावNew Covid Variant: विश्व स्वास्थ्य संगठन (WHO) ने FLiRT को चिंता का विषय बताया है और इसे नजर रखने के लिए वेरिएंट ऑफ इंटरेस्ट (VOI) के रूप में वर्गीकृत किया है.
और पढो »

New Maruti Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్, ఏ వేరియంట్ ధర ఎంతంటేNew Maruti Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్, ఏ వేరియంట్ ధర ఎంతంటేMaruti launches it s new swift check here the new maruti swift price మారుతి కంపెనీ కార్లతో అత్యధికంగా విక్రయమయ్యే మోడల్స్ లో ఒకటి మారుతి స్విఫ్ట్. మారుతి కార్లలో ఇదొక ఎవర్ గ్రీన్ మోడల్. ప్రతి యేటా మారుతి స్విఫ్ట్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి
और पढो »

Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung launches its new variant smartphone Samsung Galaxy S24 Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది.
और पढो »

FLiRT Variant Symptoms: क्या है कोरोना वायरस का नया वैरिएंट FLiRT, जिसकी दस्तक से देश में मचा हड़कंप, जानिए इसके लक्षणFLiRT Variant Symptoms: क्या है कोरोना वायरस का नया वैरिएंट FLiRT, जिसकी दस्तक से देश में मचा हड़कंप, जानिए इसके लक्षणकोरोना वायरस हमारे लिए उस बुरे सपने की तरह है जिसे हम हमेशा के लिए भूलना चाहते हैं लेकिन जैसे ही हम उसे भूलने की आखिरी स्टेज पर पहुंचते हैं उसका कोई न कोई नया सब वैरिएंट आ जाता है। चार साल पहले आए कोरोना वायरस के नए सब वैरिएंट ने एक बार फिर भारत में दस्तक दे दी है...
और पढो »

'FLiRT' अब अमेरिका में प्रमुख COVID वैरिएंट है: क्या यह भारत तक पहुंच गया है?'FLiRT' अब अमेरिका में प्रमुख COVID वैरिएंट है: क्या यह भारत तक पहुंच गया है?'FLIRT' Now The Leading COVID-19 Variant In The US:Has It Reached India In Hindi: FLiRT नाम का यह नया COVID-19 वेरिएंट, JN.1 ओमिक्रॉन सबवेरिएंट को पछाड़कर अमेरिका में प्रमुख COVID-19 वेरिएंट बन गया है
और पढो »



Render Time: 2025-02-14 01:58:42