Coconut Oil Benefits: రోజూ పరగడుపున కొబ్బరి నూనె తాగితే ఏమౌతుందో తెలుసా

Coconut Oil समाचार

Coconut Oil Benefits: రోజూ పరగడుపున కొబ్బరి నూనె తాగితే ఏమౌతుందో తెలుసా
Coconut Oil BenefitsCoconut Oil Health BenefitsWhat Happened If You Take Coconut Oil Daily
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

What Happened if you drink one spoon of coconut oil daily with empty stomach కొబ్బరి నూనెను చాలా మంది కేశాలకు లేదా ఒంటికి రాసుకుంటుంటారు. కేరళలో అయితే కొబ్బరి నూనెతో వంటలు వండుతుంటారు.

Coconut Oil Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయల్లో కొబ్బరికాయ నిజంగా ఓ దివ్యౌషధం. అందుకే ఆయుర్వేదంలో కొబ్బరినీళ్లను అమృతంతో పోలుస్తారు. కొబ్బరి నీళ్లే కాదు..కొబ్బరి నూనె కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నూనె తాగితే ఎన్ని అద్బుతాలు కలుగుతాయో తెలుసా..Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరో సంచలనం.. 12 ఎకరాల భూమి కొన్న డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..

కొబ్బరి నూనెను చాలా మంది కేశాలకు లేదా ఒంటికి రాసుకుంటుంటారు. కేరళలో అయితే కొబ్బరి నూనెతో వంటలు వండుతుంటారు. ఎందుకంటే కొబ్బరి నూనె చర్మ సంరక్షణ, కేశాల సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ కొబ్బరి నూనె రోజూ క్రమం తప్పకుండా తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుసా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కేశాలు నిగనిగలాడేందుకు, ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Coconut Oil Benefits Coconut Oil Health Benefits What Happened If You Take Coconut Oil Daily Drink Coconut Oil Daily And Check These Diseases

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Almonds Benefits: నానబెట్టిన బాదం రోజూ తింటే ఏమౌతుందో తెలుసాAlmonds Benefits: నానబెట్టిన బాదం రోజూ తింటే ఏమౌతుందో తెలుసాAlmonds Health Benefits what happened if you take soaked badam daily | Almonds Benefits: మనిషి ఆరోగ్యం అనేది ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో సమృద్ధిగా ఉంటుంది. ఈ పదార్ధాల్లో లభించే వివిధ రకాల పోషకాల కారణంగా మనిషి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది
और पढो »

Buttermilk Precautions: రోజూ మజ్జిగ తాగుతున్నారా, ఎలా తాగితే మంచిదో తెలుసాButtermilk Precautions: రోజూ మజ్జిగ తాగుతున్నారా, ఎలా తాగితే మంచిదో తెలుసాButtermilk Health Benefits and precautions know how to take buttermilk Buttermilk Precautions: ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
और पढो »

Fenugreek Leaves: మెంతికూర వారంలో రెండు సార్లు తింటే ఏమౌతుందో తెలుసాFenugreek Leaves: మెంతికూర వారంలో రెండు సార్లు తింటే ఏమౌతుందో తెలుసాFenugreek Leaves Health Benefits what happened if you eat twice in week Fenugreek Leaves: కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఇవి తేలిగ్గా జీర్ణం అవడమే కాకుండా పోషకాలు సమృద్ధిగా అందిస్తాయి
और पढो »

Flax Seeds Remedies: అవిశె గింజలు రోజూ క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసాFlax Seeds Remedies: అవిశె గింజలు రోజూ క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసాFlax Seeds Health Benefits know what happened if you eat flax seeds daily శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలను అందించే సీడ్స్‌లో ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవల్సింది అవిశె గింజలు. వీటినే ఫ్లక్స్ సీడ్స్ అంటారు. చాలా రకాల వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది.
और पढो »

ಕ್ಯಾನ್ಸರ್ ತಡೆಯಬಲ್ಲ ಶಕ್ತಿಯುತ ಆವಕಾಡೊ ಎಣ್ಣೆ.. ಈ ರೀತಿ ಬಳಸಿದರೆ ಎಷ್ಟೇ ಮಂದವಿದ್ದರೂ ಚುರುಕಾಗುತ್ತೆ ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿ! ಕನ್ನಡಕವಂತೂ ಬರೋದೇ ಇಲ್ಲಕ್ಯಾನ್ಸರ್ ತಡೆಯಬಲ್ಲ ಶಕ್ತಿಯುತ ಆವಕಾಡೊ ಎಣ್ಣೆ.. ಈ ರೀತಿ ಬಳಸಿದರೆ ಎಷ್ಟೇ ಮಂದವಿದ್ದರೂ ಚುರುಕಾಗುತ್ತೆ ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿ! ಕನ್ನಡಕವಂತೂ ಬರೋದೇ ಇಲ್ಲAvocado Oil Benefits: ಆವಕಾಡೊ ಎಣ್ಣೆಯು ಮೊನೊಸಾಚುರೇಟೆಡ್ ಕೊಬ್ಬುಗಳು, ಉತ್ಕರ್ಷಣ ನಿರೋಧಕಗಳು ಮತ್ತು ವಿಟಮಿನ್‌ಗಳಲ್ಲಿ ಸಮೃದ್ಧವಾಗಿದೆ.
और पढो »

Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-16 09:55:58