Fenugreek Leaves: మెంతికూర వారంలో రెండు సార్లు తింటే ఏమౌతుందో తెలుసా

Fenugreek Leaves समाचार

Fenugreek Leaves: మెంతికూర వారంలో రెండు సార్లు తింటే ఏమౌతుందో తెలుసా
Fenugreek SeedsFenugreek Leaves BenefitsFenugreek Leaves Health Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Fenugreek Leaves Health Benefits what happened if you eat twice in week Fenugreek Leaves: కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఇవి తేలిగ్గా జీర్ణం అవడమే కాకుండా పోషకాలు సమృద్ధిగా అందిస్తాయి

Fenugreek Leaves : మనిషి శరీరానికి కావల్సిన పోషకాలు ప్రకృతిలో సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా మన చుట్టూ లభించే ఆకుకూరల్లో ఇవి పెద్దఎత్తున లభిస్తాయి. అలాంటిదే మెంతి కూర. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. మెంతికూర తింటే శరీరంలో ఎన్ని మార్పులు కలుగుతాయో చూద్దాం.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బొనంజా.. కొత్త పే కమిషన్‌పై బిగ్‌ అప్‌డేట్ ఇదిగో..!

Fenugreek Leaves: కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఇవి తేలిగ్గా జీర్ణం అవడమే కాకుండా పోషకాలు సమృద్ధిగా అందిస్తాయి. నిత్య జీవితంలో శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఆకు కూరలతో చెక్ చెప్పవచ్చు. అందుకే వారంలో కనీసం 3 సార్లు ఆకు కూరలు తప్పకుండా తినాలి. ఈ ఆకు కూరల్లో ముఖ్యమైంది మెంతికూర.

మనకు మార్కెట్‌లో లభించే తోటకూర, పాలకూర, చుక్క కూర లాంటిదే మెంతి కూర కూడా. మెంతులు ఆరోగ్యానికి ఎంత మంచివో మెంతి కూర కూడా అంతే ప్రయోజనకరమైంది. మెంతి కూరను డైట్‌లో చేర్చి వారంలో కనీసం రెండు సార్లు లేదా ఒకసారి తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్ కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది.

ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల కడుపు నిండినట్టు ఉంటుంది. దాంతో బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మధుమేహం వ్యాధిగ్రస్థులకు మెంతి కూర దివ్యౌషధంగా భావిస్తారు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో మెంతి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. రక్తంలో చక్కెర స్థాయిని మెంతి ఆకులు అద్భుతంగా తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు చాలా బాగా పనిచేస్తుంది.

మెంతి కూరలోని పోషకాలు శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించడంలో దోహదం చేస్తాయిత దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. చర్మాన్ని యౌవనంగా ఉంచుతాయి. స్వభావరీత్యా మెంతి కూర వేడి చేస్తుంది. అందుకే వారంలో రెండు సార్లు చాలు. శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో మెంతికూర అద్భుతంహగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యల్లో కూడా మెంతికూర ఉపశమనం కల్గిస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fenugreek Seeds Fenugreek Leaves Benefits Fenugreek Leaves Health Benefits Fenugreek Leaves For Skin Care Fenugreek Leaves Controls Diabetes

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Almonds Benefits: నానబెట్టిన బాదం రోజూ తింటే ఏమౌతుందో తెలుసాAlmonds Benefits: నానబెట్టిన బాదం రోజూ తింటే ఏమౌతుందో తెలుసాAlmonds Health Benefits what happened if you take soaked badam daily | Almonds Benefits: మనిషి ఆరోగ్యం అనేది ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో సమృద్ధిగా ఉంటుంది. ఈ పదార్ధాల్లో లభించే వివిధ రకాల పోషకాల కారణంగా మనిషి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది
और पढो »

Flax Seeds Remedies: అవిశె గింజలు రోజూ క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసాFlax Seeds Remedies: అవిశె గింజలు రోజూ క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసాFlax Seeds Health Benefits know what happened if you eat flax seeds daily శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలను అందించే సీడ్స్‌లో ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవల్సింది అవిశె గింజలు. వీటినే ఫ్లక్స్ సీడ్స్ అంటారు. చాలా రకాల వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది.
और पढो »

IMD Alert: ఉపరితల ఆవర్తనం.. ఈ 4 జిల్లాల్లో భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక..IMD Alert: ఉపరితల ఆవర్తనం.. ఈ 4 జిల్లాల్లో భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక..IMD Alert Heavy Rains: ఉపరితల ఆవర్తనం సందర్భంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »

Jio New Recharge Plans: జియో రూ.1028 vs రూ.1029 రూపాయి తేడాతో ఈ రెండు రీఛార్జీ ప్యాకుల్లో ఎక్కువ లాభాలు ఎందులో తెలుసా?Jio New Recharge Plans: జియో రూ.1028 vs రూ.1029 రూపాయి తేడాతో ఈ రెండు రీఛార్జీ ప్యాకుల్లో ఎక్కువ లాభాలు ఎందులో తెలుసా?Jio New Recharge Plans: మీరు జియో వినియోగదారులు అయితే మీకు ఒక బంపర్ ఆఫర్, రెండు సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్ లో మీరు 5జి డేటా స్పీడ్ పొందుతారు.
और पढो »

AP: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌పై బిగ్‌ క్లారిటీ..AP: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌పై బిగ్‌ క్లారిటీ..AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్‌ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
और पढो »

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan Yojana: పీఎం కిసాన్‌ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-19 19:29:38